1935 : 14వ దలై లామా (లామో తొండప్) జననం. టిబెటన్ స్వాతంత్ర్య సమరయోధుడు, అహింసావాది, బౌద్ధ మతగురువు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత.
Event Type: జననం
1901-07-06
1901 : శ్యాం ప్రసాద్ ముఖర్జీ జననం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది, విద్యావేత్త. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు. అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడు. Continue reading “1901-07-06”
1856-07-06
1856 : తల్లాప్రగడ సుబ్బారావు జననం. భారతీయ న్యాయవాది, తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త. అమెరికాలోని దివ్యజ్ఞాన సమాజం ముఖ్యకార్యాలయాన్ని మద్రాసు లోని అడయారుకు మార్చటానికి ముఖ్యకారకుడు. Continue reading “1856-07-06”
1914-07-07
1914 : కళాప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, రాజకీయ కార్యకర్త. ప్రజా నాట్య మండలి నాటక బృందం వ్యవస్థాపకుడు. Continue reading “1914-07-07”
1981-07-07
1981 : పద్మ భూషణ్ మహేంద్ర సింగ్ ధోని జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత.
1981-07-06
1981 : నికితా తుక్రల్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1981-07-06”
1988-07-06
1988 : సింగర్ మాళవిక (మాళవిక పంతుల) జననం. భారతీయ సినీ నేపథ్య గాయని, స్వరకర్త, టెలివిజన్ ప్రజెంటర్. ఈటీవీ తెలుగు బాలల పాడుతా తీయగా విజేత. Continue reading “1988-07-06”
1930-07-06
1930 : పద్మ విభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం. భారతీయ కర్నాటక గాయకుడు, సంగీత విద్వాంసుడు, వాయిద్యకారుడు, నేపథ్య గాయకుడు, స్వరకర్త, పాత్రధారి. Continue reading “1930-07-06”
1995-07-05
1995 : పద్మ భూషణ్ పి వి సింధు (పూసర్ల వెంకట సింధు) జననం. భారతీయ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. అర్జున అవార్డు గ్రహీత. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. Continue reading “1995-07-05”
1980-07-05
1980 : ముంతాజ్ (నగ్మా ఖాన్) జననం. భరతీయ సినీ నటి, నర్తకి, నిర్మాత, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్.