జననం – పేజీ 208 – On This Day  

1978-07-05

Nandamuri Kalyan Ram1978 : నందమూరి కళ్యాణ్ రామ్ జననం. భరతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు మనవడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు.

1933-07-04

1933 : కొణిజేటి రోశయ్య జననం. భరతీయ రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రి. కర్ణాటక 17వ గవర్నర్. తమిళనాడు 13వ గవర్నర్‌. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. Continue reading “1933-07-04”

1949-07-01

Muppavarapu venkaiah naidu venkayya nayudu1949 : పద్మ విభూషణ్ వెంకయ్య నాయుడు (ముప్పవరపు వెంకయ్య నాయుడు) జననం. భరతీయ రాజకీయవేత్త. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి. స్వతంత్ర భారతదేశంలో జన్మించిన మొదటి భారతీయ ఉపరాష్ట్రపతి. బిజెపి అధ్యక్షుడు. Continue reading “1949-07-01”

1981-04-29

1981 : సురేఖా వాణి జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.

1918-07-03

Samarla Venkata Ranga Rao 
s v ranga rao
sv rangarao
sv ranga rao1918 : విశ్వ నట చక్రవర్తి ఎస్ వి రంగారావు (సామర్ల వెంకట రంగారావు) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత.

Continue reading “1918-07-03”

1980-07-03

Harbhajan Singh1980 : పద్మశ్రీ హర్భజన్ సింగ్ జననం. భరతీయ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాఖ్యాత, సినీ నటుడు, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్.

1962-07-03

Thomas Cruise Mapother IV tom cruise1962 : టామ్ క్రూజ్ (థామస్ క్రూజ్ మాపోథర్ IV) జననం. అమెరికన్ సినీ నటుడు, నిర్మాత, పైలట్. ప్రపంచంలోని అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకడు. Continue reading “1962-07-03”

1982-07-03

kanika kaniha divya venkata subrahmanyam1982 : కనిహ (దివ్యా వెంకట సుబ్రహ్మణ్యం) జననం. భరతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయని, టెలివిజన్ ప్రజెంటర్. దివా మిస్ చెన్నై 2001 టైటిల్ రెండవ రన్నరప్.

1969-07-02

Gautami Tadimalla1969 : గౌతమి (తాడిమళ్ళ గౌతమి) జననం. భారతీయ సినీ నటి, కాస్ట్యూమ్ డిజైనర్, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త. నంది అవార్డు గ్రహీత. లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు.

Continue reading “1969-07-02”

1962-03-17

1962 : కల్పనా చావ్లా జననం. భారతీయ అమెరికన్ వ్యోమగామి, ఏరోస్పేస్ ఇంజనీర్. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ. Continue reading “1962-03-17”