1898 : పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా జననం. భారతీయ రాజకీయవేత్త. మద్రాసు ప్రెసిడెన్సీ 11వ ముఖ్యమంత్రి. మద్రాసు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. ఒడిశా 4వ గవర్నర్.
Event Type: జననం
1914-07-08
1914 : జ్యోతి బసు (జ్యోతిరింద్ర బసు) జననం. భారతీయ రాజకీయవేత్త, సంపాదకుడు. పశ్చిమ బెంగాల్ 6వ ముఖ్యమంత్రి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సహ వ్యవస్థాపకుడు. పీపుల్స్ డెమోక్రసీ వ్యవస్థాపకుడు. Continue reading “1914-07-08”
1949-07-08
1949 : వైఎస్ఆర్ (యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి) జననం. భారతీయ రాజకీయవేత్త, వైద్యుడు. ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రి. Continue reading “1949-07-08”
1972-07-08
1972 : పద్మశ్రీ సౌరవ్ గంగూలీ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాఖ్యాత, కెప్టెన్. వన్డే ఇంటర్నేషనల్స్‌లో వరుసగా నాలుగు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న మొదటి క్రికెటర్. Continue reading “1972-07-08”
1983-07-08
1983 : మీరా చోప్రా జననం. భారతీయ సినీ నటి, కథకురాలు, ఫిట్‌నెస్ ఔత్సాహికరాలు, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ‘నీల’ మారుపేరు కలదు. ప్రియాంక చోప్రా మేనకోడలు. Continue reading “1983-07-08”
1972-11-25
1972 : కళైమామణి సుకన్య జననం. భారతీయ సినీ నటి, స్వరకర్త, గీత రచయిత, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, నృత్యకారిణి, టెలివిజన్ ప్రజెంటర్. తమిళ సినిమా నిర్మాత రమేష్ కుమార్తె. 1987 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొనటానికి రష్యా వెళ్లిన బృందంలో అతి పిన్న వయస్కురాలు. Continue reading “1972-11-25”
1966-07-08
1966 : కళైమామణి రేవతి (ఆశా కెలున్ని) జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, గాయకురాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నృత్యకారిణి, సామాజిక కార్యకర్త, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1966-07-08”
1965-07-07
1965 : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ (దరువు ఎల్లయ్య) జననం. భారతీయ సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ (MRPS) సంఘ వ్యవస్థాపకుడు. మహాజన సోషలిస్ట్ పార్టీ (MSP) రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. వికలాంగుల హక్కుల ఉద్యమం, గుండె జబ్బుల చిన్నారులకు ఉచిత వైద్యం కోసం ఉద్యమం, లాంటి ఉద్యమాలు చేశాడు. 1994 లో తన ఇంటిపేరు ను మాదిగ గా మార్చుకున్నాడు.
1964-07-04
1964 : దివ్యవాణి (ఉషా రాణి) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త.
1958-07-07
1958 : వడివుక్కరసి జననం. భరతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్.