1942 : పద్మశ్రీ వశిష్ఠ నారాయణ్ సింగ్ జననం. భారతీయ గణిత శాస్త్రవేత్త, విద్యావేత్త. ఐన్‌స్టీన్ సిద్ధాంతాన్ని సవాలు చేసి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు.
Event Type: జననం
1969-04-02
1969 : పద్మశ్రీ అజయ్ దేవగన్ (విశాల్ వీరూ దేవగన్) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. ‘అజయ్ దేవగన్ ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1969-04-02”
1937-04-01
1937 : పద్మశ్రీ మొహమ్మద్ హమీద్ అన్సారీ జననం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 13వ ఉప రాష్ట్రపతి. Continue reading “1937-04-01”
1941-04-01
1941 : పద్మశ్రీ అజిత్ లక్ష్మణ్ వాడేకర్ జననం. భరతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్, కోచ్. అర్జున అవార్డు గ్రహీత. Continue reading “1941-04-01”
1907-04-01
1907 : పద్మ భూషణ్ శివకుమార స్వామి (శివన్న లింగాయత్ గౌడ) జననం. భారతీయ ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త, మానవతావాది, సూపర్ సెంటెనేరియన్. ‘శ్రీ సిద్ధగంగ ఎడ్యుకేషన్ సొసైటీ’ వ్యవస్థాపకుడు.
1923-11-15
1923 : పద్మశ్రీ కే వీ నారాయణస్వామి (కొల్లెంగోడ్ విశ్వనాథన్ నారాయణస్వామి అయ్యర్) జననం. భరతీయ సంగీత విద్వాంసుడు. 20వ శతాబ్దపు అత్యుత్తమ కర్ణాటక సంగీత గాయకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.
1963-03-31
1963 : కళైమామణి సుజాత మోహన్ జననం. భారతీయ నేపధ్య గాయని. Continue reading “1963-03-31”
1938-03-31
1938 : షీలా దీక్షిత్ (షీలా కపూర్) జననం. భరతీయ రాజకీయవేత్త. ఢిల్లీ 6వ ముఖ్యమంత్రి. Continue reading “1938-03-31”
1987-03-31
1987 : పద్మశ్రీ కోనేరు హంపి జననం. భారతీయ చదరంగం క్రీడాకారిణి. అర్జున అవార్డు గ్రహీత. ‘ఫైడ్ ఎలో రేటింగ్’ లో మహిళ చదరంగంలో 2వ స్థానం సంపాదించిన భారతదేశ మొదటి చెస్ క్రీడాకారిణి. Continue reading “1987-03-31”
1984-03-31
1984 : రక్షిత (శ్వేత) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. Continue reading “1984-03-31”