జననం – పేజీ 41 – On This Day  

1899-03-30

1899 : సిరిల్ జాన్ రాడ్‌క్లిఫ్ జననం. బ్రిటిష్ న్యాయ నిపుణుడు. బ్రిటిష్ ఇండియాను తూర్పు పాకిస్థాన్, ఇండియా, పశ్చిమ పాకిస్థాన్ అనే మూడు భాగాలుగా విభజించాడు. Continue reading “1899-03-30”

1931-07-02

1931 : పద్మ భూషణ్ ఓ వి విజయన్ (ఒట్టుపులకల్ వెలుక్కుటి విజయన్) జననం. భారతీయ మలయాళ నవలా రచయిత, చిన్న కధా రచయిత, కార్టూనిస్ట్ పాత్రికేయుడు.

Continue reading “1931-07-02”

1983-03-30

1983 : నితిన్ (ఎన్ నితిన్ కుమార్ రెడ్డి) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, గాయకుడు, గీత రచయిత, డిస్ట్రిబ్యూటర్. ‘శ్రేష్ట మూవీస్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1983-03-30”

5114-01-10

BCE 5114 : మర్యాద పురుషోత్తం రామ జననం. భారతీయ మహారాజు, అవతార్. విష్ణువు యొక్క ఏడవ అవతారం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదస్ (I-SERVE) యొక్క ఋగ్వేదం నుండి రోబోటిక్స్ వరకు జరిపిన పరిశోధన ప్రకారం, రాముడు జనవరి 10, 5114 BC న మధ్యాన్నం 12 గంటల 5 నిమిషాలకు జన్మించాడు.

1950-03-29

1950 : ప్రసాద్ బాబు (కరణం లీల వెంకట శ్రీహరి నాగ వరప్రసాద్) జననం. భారతీయ సినీ నటుడు, సహాయ దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1950-03-29”

1995-03-29

1995 : విశ్వక్ సేన్ (దినేష్ నాయుడు) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత.

1972-03-29

1972 : ప్రీతి సుశీల్ పటేల్ జననం. బ్రిటీష్ రాజకీయవేత్త. యునైటెడ్ కింగ్‌డమ్ హోం సెక్రటరీ. Continue reading “1972-03-29”

1926-03-28

1926 : పద్మశ్రీ పాలీ ఉమ్రిగర్ (పహ్లాన్ రతంజీ ఉమ్రిగర్) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్.

1904-03-28

1904 : పద్మశ్రీ చిత్తూరు నాగయ్య (ఉప్పలదడియం నాగయ్య శర్మ) జననం. భారతీయ సినీ నటుడు, సంగీత స్వరకర్త, గాయకుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, పాత్రికేయుడు. ‘రేణుకా ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి నటుడు. Continue reading “1904-03-28”