జననం – పేజీ 47 – On This Day  

1974-03-20

1974 : గాయత్రీ జోషి జననం. భారతీయ హిందీ సినీ నటి, వీడియో జాకీ, మోడల్. 1999 ఫెమినా మిస్ ఇండియా పోటీలో టాప్ 5లో ఒకరు. 2000 మిస్ ఇంటర్నేషనల్ సెమీ ఫైనల్ కు వచ్చి 8వ స్థానంలో నిలిచింది. Continue reading “1974-03-20”

1984-03-19

1984 : అవసరాల శ్రీనివాస్ జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, స్క్రీన్ రైటర్, టెలివిజన్ ప్రెజెంటర్.

Continue reading “1984-03-19”

1955-03-03

1955 : దోర్జీ ఖండూ జననం. భారతీయ సైనికాధికారి, రాజకీయవేత్త. అరుణాచల్ ప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి. Continue reading “1955-03-03”

1920-03-19

1920 : పద్మశ్రీ జాఫర్ రషీద్ ఫుతేహల్లీ జననం. భారతీయ ప్రకృతి శాస్త్రవేత్త. ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్-ఇండియా’ (WWF-India) వ్యవస్థాపక ట్రస్టీ. Continue reading “1920-03-19”

1936-07-13

1936 : పద్మ భూషణ్ సత్యదేవ్ దూబే జననం. భారతీయ నాటక దర్శకుడు, రచయిత, సినీ నటుడు, సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, టెలివిజన్ ప్రెజెంటర్. Continue reading “1936-07-13”

1938-03-19

1938 : పద్మ భూషణ్ సాయి పరంజ్‌పే జననం. భారతీయ సినీ దర్శకురాలు, స్క్రీన్ రైటర్, రచయిత, నాటక రచయిత, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1938-03-19”

1958-12-11

1958 : రఘువరన్ (రఘువరన్ వేలాయుధం నాయర్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, స్వరకర్త, గాయకుడు.

Continue reading “1958-12-11”

1984-03-19

1984 : మిస్ ఇండియా యూనివర్స్ తనుశ్రీ దత్తా జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. 2004 ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్‌ విజేత. Continue reading “1984-03-19”

1952-03-19

1952 : పద్మశ్రీ మోహన్ బాబు (మంచు భక్తవత్సలం నాయుడు) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. ‘శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ, విద్యాలయ బ్రహ్మ బిరుదులు పొందాడు. Continue reading “1952-03-19”

1916-03-18

1916 : సర్ మధురదాస్ విస్సాంజీ జననం. భారతీయ వ్యాపారవేత్త, రాజకీయవేత్త, పరోపకారి. ‘కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (CAI) మొదటి అధ్యక్షుడు. అంధేరి ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకుడు. Continue reading “1916-03-18”