జననం – పేజీ 57 – On This Day  

1926-03-03

1926 : పద్మశ్రీ రవి శంకర్ శర్మ జననం. భారతీయ సంగీత దర్శకుడు.

1902-02-02

1902 : పద్మ భూషణ్ మోటూరి సత్యనారాయణ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు, రాజకీయవేత్త. Continue reading “1902-02-02”

1933-03-06

1933 : టి కృష్ణ కుమారి జననం. భారతీయ సినీ నటి. సినీ నటులు షావుకారు జానకి, దేవకీ ల సోదరి. Continue reading “1933-03-06”

1917-03-05

1917 : కాంచనమాల చిత్తజల్లు జననం. భారతీయ సినీ నటి.

1878-12-18

1878 : హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ స్టాలిన్ (జోసఫ్ విస్సారినోవిక్ స్టాలిన్) జననం. రష్యన్ విప్లవకారుడు, రాజకీయవేత్త, నియంత. 4 కోట్ల మంది చావుకు బాధ్యత వహించాడు. Continue reading “1878-12-18”

1977-03-05

1977 : సెల్వరాఘవన్ జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, రచయిత, గీత రచయిత, నిర్మాత. Continue reading “1977-03-05”

1928-03-05

1928 : పద్మశ్రీ అలిక్ పదంసీ జననం. భారతీయ సినీ నటుడు, థియేటర్ ఆర్టిస్ట్, యాడ్ ఫిల్మ్ రూపకర్త. ‘గాంధీ’ సినిమాలో మహ్మదాలీ జిన్నా పాత్రలో నటించి అందరి మన్ననలను అందుకున్నాడు. తెలుగు సినీనటి షాజన్ పదంసీ ఈయన కుమార్తె. Continue reading “1928-03-05”

1924-09-04

1924 : కె వి రఘునాథ రెడ్డి జననం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. పశ్చిమ బెంగాల్ 14వ గవర్నర్. Continue reading “1924-09-04”

1930-11-05

1930 : రావ్ అర్జున్ సింగ్ జననం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 12వ ముఖ్యమంత్రి. పంజాబ్ 16వ గవర్నర్.

Continue reading “1930-11-05”

1896-08-28

1896 : పద్మ భూషణ్ ఫిరాక్ గోరఖ్‌పురి (రఘుపతి సహాయ్) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రచయిత, విమర్శకుడు, వ్యాఖ్యాత, ఉర్దూ కవి, వక్త, పండితుడు. Continue reading “1896-08-28”