1989 : యాంకర్ రవి (రవికిరణ్ రక్లే) జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, యూట్యూబర్, జాకీ. Continue reading “1989-09-19”
Event Type: జననం
1979-09-18
1979 : వినయ్ రాయ్ జననం. భారతీయ సినీ నటుడు, మోడల్, రగ్బీ ఆటగాడు. Continue reading “1979-09-18”
1980-09-19
1980 : వెన్నెల కిషోర్ (బొక్కల కిషోర్ కుమార్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, సాఫ్ట్ వేర్ ఇంజనీర్. Continue reading “1980-09-19”
1969-02-28
1969 : పద్మశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ (ఉప్పలపు శ్రీనివాస్) జననం. భారతీయ మాండొలిన్ వాద్యకారుడు, స్వరకర్త.
1911-09-19
1911 : పద్మ భూషణ్ బోయి భీమన్న జననం. భారతీయ తెలుగు స్వాతంత్ర్య కార్యకర్త, కవి, ఉపాధ్యాయుడు, రచయిత, పాత్రికేయుడు. Continue reading “1911-09-19”
1931-09-16
1931 : పద్మ విభూషణ్ ఇ సి జి సుదర్శన్ (ఎన్నకల్ చండీ జార్జ్ సుదర్శన్) జననం. భారతీయ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్.
1993-09-18
1993 : మిస్ ఇండియా వరల్డ్ అదితి ఆర్య జననం. భారతీయ సినీ నటి, మోడల్, రీసెర్చ్ అనలిస్ట్. 2015 ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం విజేత. మిస్ వరల్డ్ 2015 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. Continue reading “1993-09-18”
1906-09-18
1906 : పద్మశ్రీ కాకా హత్రాసి (హత్రాసి ప్రభు లాల్ గార్గ్) జననం. భారతీయ హిందీ వ్యంగ్యకారుడు, రచయిత, హాస్య కవి.
1989-09-18
1989 : అశ్విని పొన్నప్ప మాచిమండ జననం. భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. అర్జున అవార్డు గ్రహీత. Continue reading “1989-09-18”
1988-09-18
1988 : మిస్ ఆంధ్రప్రదేశ్ నందిని రాయ్ (నీలం గౌహ్రాని) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. 2008 మిస్ హైదరాబాద్ విజేత. 2009 మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ AP విజేత. Continue reading “1988-09-18”