1967 : ఉపేంద్ర రావు జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, రచయిత, గాయకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, రాజకీయవేత్త. Continue reading “1967-09-18”
Event Type: జననం
1950-09-18
1950 : పద్మ భూషణ్ షబానా అజ్మీ జననం. భారతీయ హిందీ రంగస్థల నటి, సిని నటి, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ భారతదేశ గుడ్‌విల్ అంబాసిడర్. Continue reading “1950-09-18”
1943-09-17
1943 : కళా తపస్వీ తిక్కవరపు సుబ్బరామి రెడ్డి జననం. భారతీయ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త, పరోపకారి. Continue reading “1943-09-17”
1986-09-17
1986 : ప్రియా ఆనంద్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ‘సేవ్ ది చిల్డ్రన్’ ప్రచారానికి అంబాసిడర్. Continue reading “1986-09-17”
1879-09-17
1879 : పెరియార్ ఈరోడ్ వెంకటప్ప రామసామి జననం. భారతీయ సామాజిక కార్యకర్త, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. ద్రవిడ ఉద్యమ పితామహుడు. ద్రవిడర్ కజగం (జుస్టిస్ పార్టీ) వ్యవస్థాపకుడు. Continue reading “1879-09-17”
1930-09-17
1930 : పద్మ భూషణ్ లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ జననం. భారతీయ కర్నాటక వయోలిన్, గాయకుడు, స్వరకర్త. నాద విద్యా తిలక, నాద విద్యా రత్నాకర, వాద్య సంగీత బిరుదులను పొందాడు. Continue reading “1930-09-17”
1906-09-17
1906 : పద్మ భూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, రచయిత, రాజకీయవేత్త. తెలుగు అధికారభాషా సంఘ అధ్యక్షుడు. ఆంధ్రా గాంధీగా పిలవబడ్డాడు.
1950-09-17
1950 : నరేంద్ర దామోదరదాస్ మోడీ జననం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 15వ ప్రధానమంత్రి. గుజరాత్ 14వ ముఖ్యమంత్రి.
1994-09-16
1994 : షణ్ణు (షణ్ముఖ్ జస్వంత్ కాండ్రేగుల) జననం. భారతీయ సినీ నటుడు, నృత్యకారుడు, యూట్యూబర్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1994-09-16”
1959-09-16
1959 : చెంబరుతి శోభన (రోజా రమణి) జననం. భారతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త, రచయిత్రి. బ్లూక్రాస్ క్రియాశీల సభ్యురాలు.