జననం – పేజీ 96 – On This Day  

1904-08-09

sarala devi Kanungo1904 : సరళా దేవి కనుంగో జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, స్త్రీవాది, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త, రచయిత్రి. సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరిన మొదటి ఒడియా మహిళ. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ఒడియా మహిళ ప్రతినిధి. ఒడిశా శాసనసభకు ఎన్నికైన మొదటి మహిళ. ఒడిశా శాసనసభకు మొదటి మహిళ స్పీకర్. కటక్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌ మొదటి మహిళ డైరెక్టర్. Continue reading “1904-08-09”

1872-09-09

1872 : సరళా దేవి చౌధురాణి (సరళా ఘోషాల్) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రచయిత్రి, గాయని, విద్యావేత్త, రాజకీయ కార్యకర్త. Continue reading “1872-09-09”

1909-08-09

Sayyid Ahmedullah Qadri1909 : పద్మశ్రీ సయ్యద్ అహ్మదుల్లా ఖాద్రీ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, కవి, రచయిత, పాత్రికేయుడు, సాహిత్యవేత్త, విద్యావేత్త, రాజకీయవేత్త. Continue reading “1909-08-09”

1969-07-20

1969 : కలిఖో పుల్ జననం. భారతీయ కూలీ, నాస్తికుడు, న్యాయవాది, రాజకీయవేత్త. అరుణాచల్ ప్రదేశ్ 8వ ముఖ్యమంత్రి.

Continue reading “1969-07-20”

1924-11-01

1924 : పద్మ భూషణ్ రామ్ కింకర్ ఉపాధ్యాయ్ జననం. భారతీయ కవి, కధకుడు, రచయిత, సాధువు, ఆధ్యాత్మికవేత్త, పండితుడు. రామచరత్తమానస్ మరియు రామకథపై 92 పుస్తకాలను రచించాడు. Continue reading “1924-11-01”

1893-08-09

1893 : పద్మ భూషణ్ శివపూజన్ సహాయ్ జననం. భారతీయ నవలా రచయిత, సంపాదకుడు, గద్య రచయిత, ఉపాధ్యాయుడు. ఆయన గ్రంథాలు “మాతా కా ఆంచల్” కూడా CBSE పుస్తకంలో ముద్రించబడ్డాయి. Continue reading “1893-08-09”

1941-08-08

1941 : పద్మ భూషణ్ సీకే ప్రహ్లాద్ (కృష్ణారావు ప్రహ్లాద్) జననం. భారతీయ రచయిత, వ్యవస్థాపకుడు.

1993-08-08

1993 : మిస్ ఇండియా యూనివర్స్ నోయోనితా లోధ్ జననం. భారతీయ మోడల్. మిస్ దివా యూనివర్స్ 2014 కిరీటాన్ని గెలుచుకుంది. Continue reading “1993-08-08”

1955-08-08

1955 : పద్మ భూషణ్ రాజీవ్ మెహ్రిషి జననం. భారతీయ అధికారి, అధ్యాపకుడు, రచయిత, ఆర్మేచర్ చెఫ్, వ్యాపారవేత్త. యునైటెడ్ నేషన్స్ బోర్డ్ ఆఫ్ ఆడిటర్ వైస్ చైర్మన్. Continue reading “1955-08-08”

1895-01-12

1895 : ద మిరాకిల్ మేన్ ఆఫ్ మెడిసిన్ ల్లాప్రగడ సుబ్బారావు జననం. భారతీయ జీవరసాయిన శాస్త్రవేత్త, మార్గదర్శకుడు, అధ్యాపకుడు. ఆయన పేరు మీద సుబ్బరోమైసెస్ స్ప్లెండెన్స్ అనే ఫంగస్ ఉంది.

Continue reading “1895-01-12”