మరణం – పేజీ 106 – On This Day  

2006-07-08

rajarao raja rao2006 : పద్మ విభూషణ్ రాజారావు మరణం. భారతీయ అమెరికన్ రచయిత, ప్రొఫెసర్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “2006-07-08”

2021-07-07

Mohammed Yusuf Khan Dilip Kumar2021 : పద్మ విభూషణ్ దిలీప్ కుమార్ (మహమ్మద్‌ యూసుఫ్‌ ఖాన్‌) మరణం. పాకిస్తానీ భారతీయ సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. Continue reading “2021-07-07”

1986-07-06

1986 :  బాబు జగ్జీవన్ రామ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. భారతదేశ 4వ ఉప ప్రధానమంత్రి. ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (జగ్జీవన్)’ వ్యవస్థాపకుడు.

Continue reading “1986-07-06”

2002-07-06

2002 : పద్మ విభూషణ్ ధీరుభాయ్ అంబానీ (ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ) మరణం. భారతీయ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు. Continue reading “2002-07-06”

1826-07-04

1826 : జాన్ ఆడమ్స్ జూనియర్ మరణం. అమెరిక రాజనీతిజ్ఞుడు, విప్లవ నాయకుడు, న్యాయవాది, దౌత్యవేత్త, రచయిత మరియు వ్యవస్థాపకుడు. యునైటెడ్ స్టేట్స్ యొక్క రెండవ అధ్యక్షుడు.

1934-07-04

Maria Salomea Skłodowska
merie curie
mery kyuri1934 : మేరీ క్యూరీ (మేరీ సలోమియా స్క్లోడోవ్స్కా క్యూరీ) మరణం. పోలిష్-ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ. కేన్సర్ చికిత్సకు మార్గాన్ని కనుగొన్నది. Continue reading “1934-07-04”

1963-07-04

1963 : పింగళి వెంకయ్య మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, బహుభాషావేత్త, విద్యావేత్త, రైతు, ఉపన్యాసకుడు, రచయిత. మహాత్మాగాంధీ అనుచరుడు. భారతదేశ జాతీయ జెండా రూపకర్త. డైమండ్ వెంకయ్య, పత్తి వెంకయ్య, జపాన్ వెంకయ్య మారు పేర్లు కలవు.

1902-07-04

1902 : స్వామి వివేకానంద (నరేంద్రనాథ్ దత్త) మరణం. భారతీయ హిందూ సన్యాసి, తత్వవేత్త, రచయిత, మత గురువు. రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడు. రామకృష్ణ మిషన్ వ్యవస్థాపకుడు. రామకృష మఠం వ్యవస్థాపకుడు.

1962-07-01

Purushottam Das Tandonభారతరత్న 
పురుషోత్తమ దాస్ టాండన్ 🔴
 
మరణం.
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. ‘రాజర్షి’ బిరుదు పొందాడు. ‘భారత జాతీయ కాంగ్రెస్’ అధ్యక్షడు. Continue reading “1962-07-01”

1962-07-01

Bidhan Chandra Roy b c roy bc roy bc rai b c rai1962 : భారతరత్న బి సి రాయ్ (బిధాన్ చంద్ర రాయ్) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, పరోపకారి, వైద్యుడు, రాజనీతజ్ఞడు. పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి.

Continue reading “1962-07-01”