1988 : సుత్తి వీరభద్ర రావు (మామిడిపల్లి వీరభద్ర రావు) మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు, హాస్యనటుడు, రంగస్థల నటుడు, రేడియో కళాకారుడు, రచయిత, పరోపకారి.
Event Type: మరణం
1966-06-29
1966 : దామోదర్ ధర్మానంద్ కొసాంబి మరణం. భారతీయ భాషావేత్త, గణిత శాస్త్రవేత్త, జన్యు శాస్త్రవేత్త, పండితుడు. ‘కోశాంబి మ్యాప్ ఫంక్షన్’ ద్వారా జన్యుశాస్త్రానికి సహకరించాడు.
1998-06-29
1998 : పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు మరణం. భారతీయ సినీ దర్శకుడు, రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1998-06-29”
1972-06-28
1972 : పద్మ విభూషణ్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ మరణం. భారతీయ శాస్త్రవేత్త, గణాంకవేత్త, అధ్యాపకుడు. ‘ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్’ వ్యవస్థాపకుడు. Continue reading “1972-06-28”
2005-06-27
2005 : సాక్షి రంగారావు (రంగావఝుల రంగారావు) మరణం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, గుమస్తా.
2008-06-27
2008 : పద్మ విభూషణ్ సామ్ మానేక్షా (సామ్ హోర్ముస్జీ ఫ్రాంజీ జంషెడ్జీ మానేక్షా) మరణం. ఫీల్డ్ మార్షల్ ర్యాంక్‌కు పదోన్నతి పొందిన మొదటి భారతీయ ఆర్మీ అధికారి.
2009-06-25
కింగ్ ఆఫ్ పాప్
మైఖేల్ జాక్సన్ 🔴
(మైఖేల్ జోసెఫ్ జాక్సన్)
మరణం.
అమెరికన్ గాయకుడు, పాటల రచయిత, నృత్యకారుడు, పరోపకారి. అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్లజాతి సంగీత కళాకారుడు.
2008-06-24
2008 : బట్టల సత్తి (పీలా కాశీ మల్లికార్జునరావు) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, సహాయ దర్శకుడు, రాజకీయ కార్యకర్త, పరోపకారి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి.
2016-06-24
2016 : నీల్ అలోయ్‌సియన్ ఓబ్రీన్ మరణం. బ్రిటిష్ భారతీయ క్విజ్ మాస్టర్, విద్యావేత్త, రాజకీయవేత్త. భారతదేశంలో క్విజింగ్ పితామహుడు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించాడు. Continue reading “2016-06-24”
1890-06-24
1890 : తల్లాప్రగడ సుబ్బారావు మరణం. భారతీయ న్యాయవాది, తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త. అమెరికాలోని దివ్యజ్ఞాన సమాజం ముఖ్య కార్యాలయాన్ని మద్రాసు లోని అడయారుకు మార్చటానికి ముఖ్యకారకుడు.