2018 : చంద్రమౌళి మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్.
Event Type: మరణం
1995-04-04
1995 : పద్మ భూషణ్ హంసా జీవరాజ్ మెహతా మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంస్కరణవాది, సామాజిక కార్యకర్త, విద్యావేత్త, స్త్రీవాది, రచయిత. Continue reading “1995-04-04”
2020-07-10
2020 : పద్మశ్రీ ఆనంద మోహన్ చక్రబర్తి మరణం. భారతీయ అమెరికన్ మైక్రో బయాలజిస్ట్, శాస్త్రవేత్త, పరిశోధకుడు. సూపర్ బగ్ (ఆయిల్ ఈటింగ్ బగ్) కనుగొన్నాడు.
1968-01-30
1968 : పద్మ భూషణ్ మఖన్‌లాల్ చతుర్వేది మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, కవి, రచయిత, వ్యాసకర్త, నాటక రచయిత, పాత్రికేయుడు, పండిట్.
2017-04-03
2017 : పద్మ విభూషణ్ కిషోరి అమోంకర్ (కిషోరి కుర్దికర్) మరణం. భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు. సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత. Continue reading “2017-04-03”
2005-10-25
2005 : పద్మ భూషణ్ నిర్మల్ వర్మ మరణం. భారతీయ హిందీ కథా రచయిత, సామాజిక కార్యకర్త, అనువాదకుడు, పాత్రికేయుడు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. హిందీ సాహిత్యం యొక్క నయీ కహానీ సాహిత్య ఉద్యమ మార్గదర్శకులలో ఒకడు.
1933-04-02
1933 : కల్నల్ హిస్ హైనెస్ శ్రీ సర్ రంజిత్‌సిన్హ్‌జీ విభాజీ II మరణం. భారత రాచరిక రాష్ట్రం నవనగర్ పాలకుడు. ఆయన గౌరవార్ధం రంజీ ట్రోఫీ పేరు పెట్టబడింది. Continue reading “1933-04-02”
2023-04-02
2023 : సలీం అజీజ్ దురాని మరణం. ఆఫ్గాని భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, సినీ నటుడు. అర్జునా అవార్డు గెలుచుకున్న మొదటి క్రికెటర్. ఆఫ్ఘనిస్తాన్‌లో జన్మించిన ఏకైక భారత టెస్టు క్రికెటర్. Continue reading “2023-04-02”
2023-04-02
2023 : కాస్ట్యూమ్స్ కృష్ణ (మాదాసు కృష్ణ) మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు, కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాత.
1953-04-02
1953 : అసఫ్ అలీ మరణం. భాతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది. ఒడిశా 2వ గవర్నర్. అమెరికాలో మొట్టమొదటి భారతీయ రాయబారి. భారతరత్న గ్రహీత అరుణ గంగూలీ ని వివాహం చేసుకున్నాడు.