మరణం – పేజీ 26 – On This Day  

2011-04-30

2011 : దోర్జీ ఖండూ మరణం. భారతీయ సైనికాధికారి, రాజకీయవేత్త. అరుణాచల్ ప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి.

Continue reading “2011-04-30”

2013-08-11

2013 : పద్మశ్రీ జాఫర్ రషీద్ ఫుతేహల్లీ మరణం. భారతీయ ప్రకృతి శాస్త్రవేత్త. ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్-ఇండియా’ (WWF-India) వ్యవస్థాపక ట్రస్టీ.

Continue reading “2013-08-11”

2011-12-25

2011 : పద్మ భూషణ్ సత్యదేవ్ దూబే మరణం. భారతీయ నాటక దర్శకుడు, రచయిత, సినీ నటుడు, సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, టెలివిజన్ ప్రెజెంటర్.

Continue reading “2011-12-25”

2008-03-19

2008 : రఘువరన్ (రఘువరన్ వేలాయుధం నాయర్) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, స్వరకర్త, గాయకుడు. Continue reading “2008-03-19”

1949-12-22

1949 : సర్ మధురదాస్ విస్సాంజీ మరణం. భారతీయ వ్యాపారవేత్త, రాజకీయవేత్త, పరోపకారి. ‘కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (CAI) మొదటి అధ్యక్షుడు. అంధేరి ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకుడు.

Continue reading “1949-12-22”

1974-03-18

1974 : పద్మ భూషణ్ బుద్ధదేవ్ బోస్ మరణం. బంగ్లా భారతీయ బెంగాలీ కవి, వ్యాసకర్త, నాటక రచయిత, ఫిక్షన్ రచయిత, అనువాదకుడు, సంపాదకుడు, సాహిత్య విమర్శకుడు. Continue reading “1974-03-18”

2006-02-06

2006 : పద్మ భూషణ్ గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్ మరణం. భారతీయ స్వాంతంత్ర్య కార్యకర్త, సైనికాధికారి, కల్నల్.

Continue reading “2006-02-06”

1988-12-11

1988 : పద్మ విభూషణ్ నాగేంద్ర సింగ్ మరణం. భారతీయ న్యాయవాది, నిర్వాహకుడు. అంతర్జాతీయ న్యాయస్థానానికి (CJI) అధ్యక్షత వహించిన మొదటి భారతీయుడు.

Continue reading “1988-12-11”

1970-06-02

1970 : పద్మ భూషణ్ కుంజి లాల్ దూబే మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, విద్యావేత్త, రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ శాసనసభ మొదటి స్పీకర్‌. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయానికి మొదటి ఉపకులపతి. నాగ్‌పూర్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్. Continue reading “1970-06-02”

1913-09-29

1913 : రుడాల్ఫ్ డీజిల్ (రుడాల్ఫ్ క్రిస్టియన్ కార్ల్ డీజిల్) మరణం. జర్మన్ ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీర్‌. డీజిల్ ఇంజిన్‌ను కనుగొన్నాడు.

Continue reading “1913-09-29”