2017 : పద్మశ్రీ తారక్ మెహతా (తారక్ జానుభాయ్ మెహతా) మరణం. భారతీయ వ్యాసకర్త, హాస్య రచయిత, రచయిత. దునియా నే ఉందా చస్మా అనే కాలమ్‌తో ప్రసిద్ది చెందాడు. Continue reading “2017-03-01”
Event Type: మరణం
1993-07-12
1993 : సయ్యద్ నూరుల్ హసన్ మరణం. భారతీయ చరిత్రకారుడు, విద్యావేత్త, రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ 12వ గవర్నర్. ఒడిస్సా 32వ గవర్నర్.
2022-12-25
2022 : తమ్మారెడ్డి చలపతి రావు మరణం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2022-12-25”
1967-12-11
1967 : జస్టిస్ మెహర్ చంద్ మహాజన్ మరణం. భారతీయ న్యాయమూర్తి, రాజకీయవేత్త. భారతదేశ సుప్రీంకోర్టు 3వ ప్రధాన న్యాయమూర్తి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మొదటి ప్రధానమంత్రి. Continue reading “1967-12-11”
2022-12-23
నవరస నటనా సార్వభౌమ
కైకాల సత్యనారాయణ మరణం.
భారతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయవేత్త. Continue reading “2022-12-23”
2004-12-21
2004 : పద్మ విభూషణ్ ఔతర్ సింగ్ పెంటల్ మరణం. భారతీయ వైద్య శాస్త్రవేత్త. లండన్‌లోని రాయల్ సొసైటీకి ఫెలో అయిన మొదటి భారతీయ ఫిజియోలజిస్ట్. Continue reading “2004-12-21”
1940-01-22
1940 : కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తి మరణం. భారతీయ తెలుగు రచయిత, సంఘ సంస్కర్త, హేతువాది, బహుబాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, అధ్యాపకుడు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు. Continue reading “1940-01-22”
2015-02-23
2015 : రాణా భగవాన్‌దాస్ మరణం. పాకిస్తానీ న్యాయమూర్తి. పాకిస్తాన్ లో ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసీన మొట్టమొదటి హిందువు. Continue reading “2015-02-23”
2000-08-14
2000 : కెప్టెన్ హవా సింగ్ షియోరాన్ మరణం. భారతీయ హెవీవెయిట్ బాక్సర్, ఆర్మీ ఆఫీసర్. ఏషియా గేమ్స్ హెవీ వైట్ కేటగిరీ లో రెండు సార్లు గోల్డ్ మెడల్ గెలిచాడు. ఈ ఘనత ఆయన మరణించేవరకు ఏ భారతీయుడు చేయలేదు. హెవీవెయిట్ విభాగంలో జాతీయ ఛాంపియన్‌షిప్‌లను వరుసగా 11 సార్లు గెలుచుకున్నాడు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత, అర్జున అవార్డు గ్రహీత.
2014-12-14
2014 : పి జె శర్మ (పూడిపెద్ది జోగేశ్వర శర్మ) మరణం. భారతీయ సినీ నటుడు, డబ్బింగ్ కళాకారుడు, రచయిత. Continue reading “2014-12-14”