మరణం – పేజీ 42 – On This Day  

1964-12-12

1964 : పద్మ భూషణ్ మైథిలీ శరణ్ గుప్త్ మరణం. భారతీయ కవి, నాటక కర్త, అనువాదకుడు, రాజకీయవేత్త. Continue reading “1964-12-12”

2011-03-30

2011 : నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ (తాడినాడ వరప్రసాద్) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయ కార్యకర్త.

Continue reading “2011-03-30”

2021-01-05

2021 : వెన్నెలకంటి (వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్) మరణం. భారతీయ గేయ రచయిత, మాటల రచయిత. Continue reading “2021-01-05”

2003-01-18

2003 : పద్మ భూషణ్ హరివంశ్ రాయ్ బచ్చన్ (హరివంశ్ రాయ్ శ్రీవాత్సవ) మరణం. భారతీయ కవి, రచయిత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ‘బచ్చన్’ కలం పేరుతో కవిత్వం రాశాడు. సామాజిక కార్యకర్త తేజ్వంత్ కౌర్ సూరి ని వివాహం చేసుకున్నాడు. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఈయన కుమారుడే. Continue reading “2003-01-18”

2022-11-15

2022 : పద్మ భూషణ్ కృష్ణ (ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి) మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త. ‘పద్మాలయా స్టూడియో’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. సూపర్ స్టార్, నట శేఖర బిరుదులు పొందాడు. Continue reading “2022-11-15”

2012-11-21

Mohammed Ajmal Mohammad Amir Kasab2012 : కసబ్ (మొహమ్మద్ అజ్మల్ అమీర్ కసాబ్) మరణం. పాకిస్తానీ తీవ్రవాది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ సభ్యుడు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో 166 మందిని చంపిన సమూహంలో సజీవంగా దొరికిన ఏకైక సభ్యుడు.

1975-10-02

Kumaraswami Kamaraj k1975 : భారతరత్న కె కామరాజ్ (కుమారస్వామి కామరాజ్) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. మద్రాసు రాష్ట్ర 3వ ముఖ్యమంత్రి. భారత రాజ్యాంగ సభ సభ్యుడు. Continue reading “1975-10-02”

1948-01-30

1948 : మహాత్మా గాంధీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, జాతీయవాది, రాజనీతజ్ఞుడు. భారత జాతీయ పితామహుడు. Continue reading “1948-01-30”

1933-09-20

1933 : అన్నీ బెసెంట్ మరణం. బ్రిటిష్ భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామ్యవాది, బ్రహ్మజ్ఞానవాది, మహిళా హక్కుల కార్యకర్త, రచయిత్రి, వక్త, రాజకీయవేత్త, విద్యావేత్త, పరోపకారి. దివ్యజ్ఞానసమాజం అధ్యక్షురాలు.

Continue reading “1933-09-20”