1976 : పద్మ భూషణ్ విష్ణు సఖారం ఖండేకర్ మరణం. భారతీయ మరాఠీ రచయిత, ఉపాధ్యాయుడు. జ్ఞానపీఠ్ అవార్డును గెలుచుకున్న మొదటి మరాఠీ రచయిత. Continue reading “1976-09-02”
Event Type: మరణం
2018-08-29
2018 : నందమూరి హరికృష్ణ మరణం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. రాజ్యసభ సభ్యుడు. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు. ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు కుమారుడు.
1977-11-14
1977 : భక్తివేదాంత అభయ్ చరణారవింద స్వామి ప్రభుపాద (అభయ్ చరణ్ దే) మరణం. భారతీయ సన్యాసి, ఆధ్యాత్మిక గురువు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON) వ్యవస్థాపకుడు.
1999-09-01
1999 : పద్మ భూషణ్ సూర్యనారాయణన్ శ్రీనివాసన్ మరణం. భారతీయ వైమానిక ఇంజనీర్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) డైరెక్టర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) డైరెక్టర్. Continue reading “1999-09-01”
2015-06-16
2015 : పద్మ విభూషణ్ చార్లెస్ మార్క్ కొరియా మరణం. భారతీయ వాస్తుశిల్పి. పట్టణ అభివృద్ధి ప్రణాళికలలో అనేక నూతన ఒరవడులను సృష్టించిన సృజనశీలిగా ఆయన ప్రసిద్ధి చెందాడు.
2002-09-01
2002 : పద్మశ్రీ బి వి కారంత్ (బాబుకోడి వెంకటరమణ కారంత్) మరణం. భారతీయ నాటక రచయిత, దర్శకుడు, సినీ నటుడు, సంగీత దర్శకుడు. మైసూర్ రంగాయణ వ్యవస్థాపక డైరెక్టర్. Continue reading “2002-09-01”
2020-08-31
2020 : భారతరత్న ప్రణబ్ కుమార్ ముఖర్జీ మరణం. భారతీయ రాజకీయవేత్త, అధ్యాపకుడు. భారతదేశ 13వ రాష్ట్రపతి. ‘రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ పార్టీ’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. RSSలో ప్రసంగించిన మొదటి మాజీ రాష్ట్రపతి.
2005-10-31
2005 : పద్మ విభూషణ్ అమృతా ప్రీతమ్ సింగ్ (అమృత్ కౌర్) మరణం. పాకిస్తానీ భారతీయ నవలా రచయిత్రి, వ్యాసకర్త, కవయిత్రి. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుకు ఇరువైపులా సమానంగా ఇస్టపడే ప్రముఖ మహిళ.
1945-01-02
1945 : హరికథా పితామహ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు మరణం. భారతీయ కళాకారుడు, అధ్యాపకుడు, కవి, తత్వవేత్త. Continue reading “1945-01-02”
2014-08-31
పద్మశ్రీ
బాపు 🔴
(సత్తిరాజు లక్ష్మీనారాయణ)
మరణం.
భారతీయ సినీ దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్ట్, స్క్రీన్ రైటర్, సంగీత కళాకారుడు.
జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “2014-08-31”