2010 : పద్మ భూషణ్ జి పి బిర్లా (గంగా ప్రసాద్ బిర్లా) మరణం. భరతీయ పారిశ్రామికవేత్త.
Event Type: మరణం
2002-03-04
2002 : కె వి రఘునాథ రెడ్డి మరణం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. పశ్చిమ బెంగాల్ 14వ గవర్నర్. Continue reading “2002-03-04”
2016-03-04
2016 : పద్మ విభూషణ్ పి ఎ సంగ్మా (పూర్ణో అగిటోక్ సంగ్మా) మరణం. భారతీయ రాజకీయవేత్త. మేఘాలయ 4వ ముఖ్యమంత్రి. లోక్‌సభ 11వ స్పీకర్. Continue reading “2016-03-04”
1949-03-02
1949 : భారత కోకిల సరోజినీ నాయుడు (సరోజినీ ఛటోపాధ్యాయ) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, కవయిత్రి, రాజకీయవేత్త. ఉత్తర ప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్. Continue reading “1949-03-02”
1989-03-01
1989 : పద్మ భూషణ్ వసంత్ దాదా (వసంతరావు బందుజీ పాటిల్) మరణం. భారతీయ రాజకీయవేత్త. మహారాష్ట్ర 6వ ముఖ్యమంత్రి. రాజస్థాన్ 10వ గవర్నర్. Continue reading “1989-03-01”
1963-02-28
1963 : భారతరత్న రాజేంద్ర ప్రసాద్ మరణం. భారతీయ రాజకీయవేత్త, స్వాతంత్రోద్యమకారుడు, న్యాయవాది, ఉపాధ్యాయుడు. భారతదేశ మొదటి రాష్ట్రపతి. రెండుసార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక భారతీయుడు. Continue reading “1963-02-28”
1956-02-27
1956 : దాదాసాహెబ్ గణేష్ వాసుదేవ్ మావలంకర్ మరణం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు. భారత పార్లమెంట్ లోక్‌సభ మొదటి స్పీకర్. Continue reading “1956-02-27”
1931-02-27
1931 : చంద్ర శేఖర్ ఆజాద్ (చంద్ర శేఖర్ సీతారాం తివారీ) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. ‘హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ సంస్థ’ నాయకుడు.
2004-02-25
2004 : కళైమామణి బొమ్మిరెడ్డి నాగి రెడ్డి మరణం. భారతీయ తెలుగు సినీ నిర్మాత, స్వాతంత్ర్య కార్యకర్త, ఉపాధ్యయుడు. నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు. Continue reading “2004-02-25”
2008-02-25
2008 : పద్మ విభూషణ్ హన్స్ రాజ్ ఖన్నా మరణం. భారతీయ న్యాయమూర్తి. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 8వ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్. Continue reading “2008-02-25”