మరణం – పేజీ 77 – On This Day  

2018-02-24

2018 : పద్మశ్రీ శ్రీదేవి (శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్) మరణం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. Continue reading “2018-02-24”

1958-02-22

1958 : భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ (సయ్యద్ గులాం ముహియుద్దీన్ అహ్మద్ బిన్ ఖైరుద్దీన్ అల్ హుస్సేనీ) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, ఇస్లామిక్ వేదాంతవేత్త, రచయిత, రాజకీయవేత్త.

Continue reading “1958-02-22”

1997-02-22

1997 : పద్మశ్రీ షేక్ నాజర్ మరణం. భారతీయ బుర్రకథా కళాకారుడు, సినీ నటుడు, ప్రజా రచయిత, గాయకుడు. బుర్రకథా పితామహుడుగా ప్రసిద్ధి చెందాడు. Continue reading “1997-02-22”

2019-02-22

2019 : కోడి రామకృష్ణ మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, రచయిత. Continue reading “2019-02-22”

2022-02-21

2022 : మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం. భారతీయ వ్యాపారవేత్త, రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రి.

2010-02-20

2010 : పద్మనాభం (బసవరాజు వెంకట పద్మనాభ రావు) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. నంది అవార్డు గ్రహీత. Continue reading “2010-02-20”

1915-02-19

1915 : గోపాలకృష్ణ గోఖలే మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. Continue reading “1915-02-19”

2018-02-19

2018 : గుండు హనుమంత రావు మరణం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2018-02-19”

2022-02-15

2022 : బంగా భూషణ్ బప్పి లహరి (అలోకేష్ లాహిరి) మరణం. భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, స్వరకర్త, రాజకీయవేత్త. ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత. డిస్కో కింగ్ బిరుదు పొందాడు. భారతదేశానికి డిస్కో సంగీతాన్ని పరిచయం చేశాడు. గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నాడు. Continue reading “2022-02-15”