1969 : అవతార్ మెహెర్ బాబా (మెర్వాన్ షెరియార్ ఇరానీ) మరణం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, సామాజిక కార్యకర్త. Continue reading “1969-01-31”
Event Type: మరణం
2009-01-31
2009 : కళైమామణి నగేష్ (చెయ్యూరు కృష్ణారావు నాగేశ్వరన్) మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నృత్యకారుడు. Continue reading “2009-01-31”
1948-01-30
1948 : ఆర్విల్ రైట్ మరణం. అమెరికన్ ఏవియేషన్ మార్గదర్శకుడు. ప్రపంచంలోని మొట్టమొదటి విజయవంతమైన మోటారుతో నడపబడే విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ లో ఒకడు.
2002-01-29
2002 : సరళా గ్రేవాల్ మరణం. భారతీయ సివిల్ సర్వెంట్. మధ్యప్రదేశ్ 9వ గవర్నర్. రెండవ మహిళా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) ఆఫీసర్. మొదటి డిప్యూటీ మహిళా కమిషనర్. Continue reading “2002-01-29”
2009-01-27
2009 : సత్ సేవా రత్న ఆర్ వెంకట్రామన్ (రామస్వామి వెంకటరామన్ అయ్యర్) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రచయిత, న్యాయవాది, రాజకీయవేత్త . భారతదేశ 8వ రాష్ట్రపతి. భారతదేశ 7వ ఉపరాష్ట్రపతి. Continue reading “2009-01-27”
2010-01-26
2010 : పద్మశ్రీ గుమ్మడి (గుమ్మడి వేంకటేశ్వర రావు) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత. రాష్ట్రపతి అవార్డు గ్రహీత.
2016-01-25
2016 : కల్పనా రంజని మరణం. భారతీయ మలయాళ నటి, కల్పన వివిధ దక్షిణ భారతీయ భాషలలో 300 కి పైగా చిత్రాలలో నటించింది.
1966-01-24
1966 : పద్మ భూషణ్ హోమీ జహంగీర్ భాభా మరణం. భారతీయ అణు భౌతిక శాస్త్రవేత్త. భారత అణుశక్తి పితామహుడు. ‘టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్’ (TIFR) సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్. ‘భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్’ (BARC) వ్యవస్థాపకుడు. ఆడమ్స్ ప్రైజ్, ‘ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటి’ పురస్కారం అందుకున్నాడు. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యాడు.
2018-01-24
2018 : టి కృష్ణ కుమారి మరణం. భారతీయ సినీ నటి. సినీ నటులు షావుకారు జానకి, దేవకీ ల సోదరి. Continue reading “2018-01-24”
2015-01-23
2015 : ఎం ఎస్ నారాయణ (మైలవరపు సూర్య నారాయణ) మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, రచయిత.