మరణం – పేజీ 83 – On This Day  

1999-12-26

Shankar Dayal Sharmaశంకర్ దయాళ్ శర్మ 🔴 
మరణం.
భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు. భారతదేశ 9వ రాష్ట్రపతి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. Continue reading “1999-12-26”

1972-12-25

1972 : భారతరత్న రాజాజీ (చక్రవర్తి రాజగోపాలాచారి) మరణం. భారతీయ రాజనీతిజ్ఞుడు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య ఉద్యమకారుడు. పశ్చిమ బెంగాల్ మొదటి గవర్నర్. మద్రాసు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి.

Continue reading “1972-12-25”

1948-09-11

1948 : బాబా-ఎ-క్వామ్ జిన్నా (ముహమ్మద్ అలీ జిన్నాభాయ్) మరణం. పాకిస్తానీ భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు. పాకిస్తాన్ మొదటి గవర్నర్-జనరల్.

Continue reading “1948-09-11”

1987-12-24

1987 : భారతరత్న ఎంజిఆర్ (మరుతూర్ గోపాల రామచంద్రన్) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సిని నటుడు, నిర్మాత, పరోపకారి, రాజకీయవేత్త. తమిళనాడు 3వ ముఖ్యమంత్రి. Continue reading “1987-12-24”

2005-12-24

2005 : పద్మ భూషణ్ భానుమతి (పాలువాయి భానుమతి రామకృష్ణ) మరణం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, గాయని, నిర్మాత, నవలా రచయిత్రి, గీత రచయిత. లేడి సూపర్ స్టార్‌ బిరుదు పొందింది. Continue reading “2005-12-24”

2014-12-23

k balachander Kailasam Balachander2014 : పద్మశ్రీ కె బాలచందర్ (కైలాసం బాలచందర్) మరణం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. ‘కవితాలయ ప్రొడక్షన్స్‌’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “2014-12-23”

2004-12-23

pv narasimharao Pamulaparthi Venkata Narasimha Rao p v narasimharao Pamulaparthi Venkata Narasimha Rao2004 : భారతరత్న పి వి నరసింహారావు (పాములపర్తి వెంకట నరసింహారావు) మరణం. భారతీయ రాజకీయవేత్త, బహుభాషావేత్త, రచయిత. భారతదేశ 9వ ప్రధానమంత్రి. ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి.

Continue reading “2004-12-23”

2011-12-21

2011 : పద్మ భూషణ్ పద్మనాభన్ కృష్ణగోపాల అయ్యంగార్ జననం. భారతీయ అణు భౌతిక శాస్త్రవేత్త. భాభా ఆటమిక్ రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్‌, భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్‌. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌. భారతదేశపు మొట్టమొదటి అణు పరికరాన్ని అభివృద్ధి చేయడంలో కీలక శాస్త్రవేత్తలలో ఒకడు. భట్నాగర్ అవార్డు, హోమీ భాభా పతకం లాంటి అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.

1996-09-20

1996 : పద్మశ్రీ దయా పవార్ (దగ్దు మారుతీ పవార్) మరణం. భారతీయ మరాఠీ భాషా రచయిత, కవి, విమర్శకుడు, ఆలోచనాపరుడు. దళిత సాహిత్యానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. Continue reading “1996-09-20”

2020-12-21

2020 : మోతీలాల్ వోరా మరణం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 13వ ముఖ్యమంత్రి. ఉత్తరప్రదేశ్ 13వ గవర్నర్‌. Continue reading “2020-12-21”