2011 : అక్కినేని అన్నపూర్ణ మరణం. తెలుగు సిని నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. హైదరాబాద్ లో ఈమె పేరుతో అన్నపూర్ణ స్టూడియో నిర్మించి అక్కడ షూటింగ్‌లు చేసుకోవడానికి ఫ్లోర్‌లు, డబ్బింగ్, రికార్డింగ్ థియేటర్లనూ నెలకొల్పారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా స్థాపించారు. ఆమె పేరుతో బేనర్‌ను ఏర్పాటుచేసి ఎన్నో చిత్రాలు నిర్మించారు. వాటి ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారు.
Event Type: మరణం
1890-11-28
1890 : మహాత్మా జ్యోతిబా ఫూలే (జ్యోతిరావు గోవిందరావు గోర్హే) మరణం. భారతీయ సంఘ సంస్కర్త, సామాజిక కార్యకర్త, ఆలోచనాపరుడు, రచయిత. ‘దళితుడు’ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు. సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే ను వివాహం చేసుకున్నాడు.
2020-11-18
2020 : పద్మశ్రీ మృదుల సిన్హా మరణం. భారతీయ రచయిత్రి, అధ్యాపకురాలు, రాజకీయవేత్త, విద్యావేత్త. గోవా 17వ గవర్నర్. గోవా గవర్నర్ గా పదవి పొందిన మొదటి మహిళ.
2011-11-27
2011 : పద్మ భూషణ్ సుల్తాన్ ఖాన్ మరణం. భారతీయ సారంగి వాద్యకారుడు, సికర్ ఘరానాకు చెందిన శాస్త్రీయ గాయకుడు, ఉస్తాద్. ఆయన జాకీర్ హుస్సేన్ మరియు బిల్ లాస్‌వెల్‌లతో కలిసి ఇండియన్ ఫ్యూజన్ గ్రూప్ తబలా బీట్ సైన్స్ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. పద్మ విభూషణ్, ఇంటర్నేషనల్ వ్యువార్స్ చాయిస్ అవార్డు, సంగీత నాటక్ అకాడమీ అవార్డులను అందుకున్నాడు.
2008-11-27
2008 : వి పి సింగ్ (విశ్వనాథ్ ప్రతాప్ సింగ్) మరణం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 8వ ప్రధానమంత్రి. ఉత్తరప్రదేశ్ 12వ ముఖ్యమంత్రి. ‘జన్ మోర్చా’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ‘జనతా దళ్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. మండా యొక్క 41వ రాజ్ బహదూర్. గతంలో జమీందార్‌గా పనిచేసిన ఏకైక భారతదేశ ప్రధానమంత్రి. Continue reading “2008-11-27”
1975-11-27
పద్మశ్రీ
రేలంగి 🔴
(రేలంగి వెంకట్రామయ్య)
మరణం.
భరతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, గాయకుడు, దాత. హాస్య బ్రహ్మ, హాస్య నట చక్రవర్తి బిరుదులు పొందాడు. భారతదేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. Continue reading “1975-11-27”
2006-11-26
2006 : జి వరలక్ష్మి (గరికపాటి వరలక్ష్మి) మరణం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, గాయని, దర్శకురాలు, రాజకీయవేత్త. దర్శకుడు కె ఎస్ ప్రకాష్ రావు ను వివాహం చేసుకుంది. సినీ దర్శకుడు కె రాఘవేంద్ర రావు సవతి తల్లి. Continue reading “2006-11-26”
1997-11-25
1997 : ప్రభాకర్ రెడ్డి (మందాడి ప్రభాకర్ రెడ్డి) మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, వైద్యుడు, పరోపకారి, దాత. నంది అవార్డు గ్రహీత. సినీ నటి ‘జయప్రద’ను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. 10 ఎకరాలు భూమిని సినీ కార్మికులకు దానమిచ్చాడు. ఆయన గౌరవార్థం ‘ప్రభాకర రెడ్డి చిత్రపురి’ పేరు పెట్టారు.
1958-11-25
1958 : చార్లెస్ ఫ్రాంక్లిన్ కెట్టెరింగ్ మరణం. అమెరికన్ ఆవిష్కర్త, ఇంజనీర్, వ్యాపారవేత్త. 186 పేటెంట్లను కలిగి ఉన్నాడు. ఆటోమోటివ్ ఎలక్ట్రికల్ స్టార్టింగ్ మోటార్ మరియు లీడ్ గ్యాసోలిన్ కనిపెట్టాడు.ఆయన డెల్కో వ్యవస్థాపకుడు మరియు జనరల్ మోటార్స్‌లో పరిశోధనా విభాగానికి అధిపతి. కెట్టెరింగ్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. ఫ్రాంక్లిన్ మెడల్, హూవర్ మెడల్, IEEE ఎడిసన్ మెడల్ లభించాయి.
1963-11-22
1963 : జాన్ ఫిట్జ్‌గెరాల్డ్ కెన్నెడీ మరణం. యునైటెడ్ స్టేట్స్ యొక్క 35వ అధ్యక్షుడు. అధ్యక్ష పదవిలో ఉండగా ఒకరోజు ఫామిలితో కలిసి రైడింగ్ కు వెళ్తున్నపుడు లీ హార్వే ఓస్వాల్డ్ అనే మాజీ యుఎస్ మెరైన్ చేత కాల్చి చంపబడ్డాడు.