1996 : డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి మరణం. భారతీయ రాజకీయవేత్త, వైద్యుడు, పత్రికా సంపాదకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి. ‘తెలంగాణ ప్రజా సమితి’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. Continue reading “1996-12-02”
Event Type: మరణం
1996-09-23
1996 : సిల్క్ స్మిత (విజయలక్ష్మి వడ్లపాటి) మరణం. భారతీయ సినీ నటి, నిర్మాత, నృత్యకారిణి. Continue reading “1996-09-23”
1990-12-01
1990 : విజయ లక్ష్మి పండిట్ (స్వరూప్ కుమారి నెహ్రూ) మరణం. భారతీయ దౌత్యవేత్త, రాజకీయవేత్త. మహారాష్ట్ర 6వ గవర్నర్. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 8వ అధ్యక్షురాలిగా నియమితులైన మొదటి మహిళ.
1964-12-01
1964 : జాన్ బర్డాన్ శాండర్సన్ హాల్డేన్ మరణం. బ్రిటిష్ – ఇండియా జీవ, జన్యు, గణిత శాస్త్రవేత్త, సాహస సైనికుడు, బహుభాషా కోవిదుడు, సాహితీవేత్త, విప్లవకారుడు. జన్యుశాస్త్రానికి గణితాన్ని అనుసంధానించిన ఘనత ఆయనదే. ఆయన సిద్ధాంతాలు ఎంజైమ్ కెమిస్ట్రీలో నియమాలుగా రూపొందాయి. డార్విన్ మెడల్ అందుకున్నాడు.
1937-11-23
1937 : సర్ జగదీష్ చంద్రబోస్ మరణం. భారతీయ జీవ భౌతిక శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త. సైన్స్ ఫిక్షన్ యొక్క ప్రారంభ రచయిత. IEEE ద్వారా రేడియో సైన్స్ పితామహులలో ఒకడు. బెంగాలీ సైన్స్ ఫిక్షన్ పితామహుడిగా పరిగణించబడ్డాడు. అమెరికాలో పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి భారతీయుడు. ‘బోస్ ఇన్‌స్టిట్యూట్’ పరిశోధన సంస్థ వ్యవస్థాపకుడు. మొక్కల పెరుగుదలను కొలిచే పరికరమైన ‘క్రెస్కోగ్రాఫ్’ను కనుగొన్నాడు. చంద్రునిపై ఒక బిలంకు (క్రెటల్) అని ఆయన పేరు పెట్టబడింది. సామాజిక కార్యకర్త ‘అబాలా బోస్’ను వివాహం చేసుకున్నాడు. Continue reading “1937-11-23”
2012-11-30
2012 : ఐ కె గుజ్రాల్ (ఇందర్ కుమార్ గుజ్రాల్) మరణం. భారతీయ దౌత్యవేత్త, రాజకీయవేత్త, స్వాతంత్ర్య కార్యకర్త. భారతదేశ 12వ ప్రధానమంత్రి. Continue reading “2012-11-30”
1915-11-30
1915 : కవిశేఖర గురజాడ వెంకట అప్పారావు మరణం. భారతీయ తెలుగు నాటక కర్త, రచయిత, కవి, రచయిత, ఉపాధ్యాయుడు. తెలుగు భాషలో కన్యాశుల్కం నాటకం, దేశభక్తి గీతం ‘దేశమును ప్రేమించుమన్నా’ రాశాడు. కవిశేఖర, అభ్యుదయ కవితా పితామహ, ఎమిరిటస్ ఫెలో బిరుదులు పొందాడు. Continue reading “1915-11-30”
2021-11-30
2021 : పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి (చెంబోలు సీతారామ శాస్త్రి) మరణం. భారతీయ తెలుగు సినీ కవి, గేయ రచయిత, గాయకుడు. నంది అవార్డు గ్రహీత. Continue reading “2021-11-30”
1993-11-29
1993 : భారతరత్న జె ఆర్ డి (జహంగీర్ రతన్‌జీ దాదాభోయ్ టాటా) మరణం. భారతీయ పారిశ్రామికవేత్త. టాటా గ్రూప్ ఛైర్మన్. భారత పౌరవిమానయాన పితామహుడు. Continue reading “1993-11-29”
2021-11-28
2021 : కళైమామణి శివశంకర్ మాస్టర్ (కళ్యాణ శివ శంకర్) మరణం. భారతీయ సినీ నటుడు, నృత్య దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “2021-11-28”