మరణం – పేజీ 96 – On This Day  

2015-10-19

Kolluru Chidambara Rao 
kallu chidambaram 
kolluri chidambararao కళ్ళు చిదంబరం 🔴
(కొల్లూరి చిదంబర రావు)
మరణం.
భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, ఇంజనీర్.
‘సకల కళాకారుల సమాఖ్య’ స్థాపకుడు. నంది అవార్డు గ్రహీత. Continue reading “2015-10-19”

1931-10-18

1931 : థామస్ ఆల్వా ఎడిసన్ మరణం. అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్, ఎలెక్ట్రిక్ పెన్, మోషన్ పిక్సర్ కెమెరా వంటి అనేక పరికరాలు కనిపెట్టాడు.

1871-10-18

1871 : చార్లెస్ బాబేజ్ మరణం. ఆంగ్ల పాలిమత్. గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త, ఆవిష్కర్త మరియు మెకానికల్ ఇంజనీర్, నమూనా ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ను తయారు చేసిన ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త. ఆయనను “ఫాదర్ ఆఫ్ కంప్యూటర్” గా భావిస్తారు.

1934-10-17

1934 : శాంటియాగో రామన్ వై కాజల్ మరణం. స్పానిష్ న్యూరో సైంటిస్ట్, పాథాలజిస్ట్, హిస్టాలజిస్ట్. న్యూరోఅనాటమీ మరియు సెంట్రల్ నాడీ వ్యవస్థలో స్పెషలిస్ట్. కామిల్లో గొల్గి తో కలిసి ఫిజియాలజీ మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. సైంటిఫిక్ నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటి స్పానిష్.

2018-10-18

Narayan Datt Tiwari nd2018 : ఎన్ డి తివారీ (నారాయణ్ దత్ తివారీ) మరణం. భారతీయ రాజకీయవేత్త. ఉత్తర ప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి. ఉత్తరాఖండ్ 3వ ముఖ్యమంత్రి. 18వ కేంద్ర ఆర్ధికమంత్రి. ఆంధ్రప్రదేశ్ 21వ గవర్నర్.

2004-10-18

2004 : వీరప్పన్ (కూస్ మునిసామి వీరప్పన్) మరణం. భారతీయ బందిపోటు. ప్రధాన రాజకీయ నాయకులను కిడ్నాప్ చేశాడు. అడవులలో గంధపు చెక్కల అక్రమ రవాణా మరియు 1000 ఏనుగుల వరకు వేటాడినందుకు అభియోగాలు ఉన్నాయి. కానీ 2000 పైన ఏనుగులను వేటాడినట్టు వీరప్పన్ వాదన. 184 మందిని చంపాడు. వీరప్పన్ ను పట్టుకోవడానికి కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు 100 కోట్ల వరకు ఖర్చుపెట్టాయి.

1951-10-16

Muhammad Liaquat Ali Khan1951 : నవాబ్జాదా ముహమ్మద్ లియాఖత్ అలీ ఖాన్ మరణం. భారతీయ పాకిస్తానీ రాజకేయవేత్త, న్యాయవాది, రాజనీతజ్ఞుడు, ఉద్యమకారుడు. పాకిస్తాన్ మొదటి ప్రధాన మంత్రి. పూర్వ భారతదేశ చివరి ఆర్థిక మంత్రి. పాకిస్థాన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు.

2000-10-15

2000 : కోన్రాడ్ ఎమిల్ బ్లోచ్ మరణం. జర్మన్ అమెరికన్ బయోకెమిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత. Continue reading “2000-10-15”

1984-10-14

1984 : సర్ మార్టిన్ రైల్ FRS మరణం. ఆంగ్ల రేడియో ఖగోళ శాస్త్రవేత్త, అతను విప్లవాత్మక రేడియో టెలిస్కోప్ వ్యవస్థలను అభివృద్ధి చేసాడు, వాటిని బలహీనమైన రేడియో మూలాల ఖచ్చితమైన స్థానం మరియు ఇమేజింగ్ కోసం ఉపయోగించారు. 1946 లో రేల్ మరియు డెరెక్ వోన్‌బెర్గ్ రేడియో తరంగదైర్ఘ్యాల వద్ద ఇంటర్‌ఫెరోమెట్రిక్ ఖగోళ కొలతలను ప్రచురించిన మొదటివాడు. ఫిజిక్స్ లో నోబెల్ పురస్కారం తో పాటు బ్రూస్ మెడల్, రాయల్ మెడల్ లాంటి ఎన్నో అవార్డులందుకున్నాడు.

1990-10-13

le-duc-tho-Le-Duc-Tho1990 : లే డక్ థో (ఫాన్ దిన్ ఖాయ్) మరణం. వియత్నామీస్ విప్లవకారుడు, దౌత్యవేత్త, రాజకీయవేత్త. నోబెల్ శాంతి బహుమతిని పొందిన మొదటి ఆసియా వ్యక్తి. కానీ అవార్డును తిరస్కరించాడు.