1940 : పద్మ విభూషణ్ జేసుదాసు (కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్) జననం. భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు, సిని నేపథ్య గాయకుడు. ‘గాన గంధర్వన్’ బిరుదు పొందాడు. Continue reading “1940-01-10”
Event Type: జననం
1977-01-06
1977 : నెరవంద చెట్టిచా ప్రేమ జననం.
1929-01-05
1929 : పొట్టి ప్రసాద్ (కవివరపు ప్రసాదరావు) జననం.
1945-01-06
1945 : జయంతి (కమలా కుమారి) జననం.
1959-01-06
1959 : పద్మ భూషణ్ కపిల్ దేవ్ నిఖంజ్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కోచ్, రచయిత, సినీ నటుడు. భారత క్రికెట్ జట్టుకు సారధ్యం వహించి వరల్డ్ కప్‌ను గెలుపొందిన మొదటి భారతీయుడు.
1967-01-06
1967 : పద్మ భూషణ్ ఏ ఆర్ రెహమాన్ (ఎ. ఎస్. దిలీప్ కుమార్) జననం. భారతీయ సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు, స్వరకర్త, పాటల రచయిత, గాయకుడు, రికార్డ్ ప్రొడ్యూసర్. Continue reading “1967-01-06”
1989-01-06
1989 : హెబ్బా పటేల్ జననం.
1893-01-05
1893 : పరమహంస యోగానంద (ముకుంద లాల్ ఘోష్) జననం. భారతీయ అమెరికన్ సన్యాసి, యోగి, గురువు, తత్వవేత్త. ‘సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్’, ‘యోగాదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా’ వ్యవస్థాపకుడు.
1955-01-05
1955 : మమతా బెనర్జీ జననం. భారతీయ రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రి. ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ (AITC) రాజకీయపార్టీ వ్యవస్థాపకురాలు. Continue reading “1955-01-05”
1986-01-05
1986 : దీపికా పదుకొణే జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, మోడల్. Continue reading “1986-01-05”