జననం – పేజీ 146 – On This Day  

1952-01-04

1952 : తీరత్ సింగ్ ఠాకూర్ జననం. భారతదేశ 43వ ప్రధాన న్యాయమూర్తి.

1957-01-02

1957 : ఎ వి ఎస్ (ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం) జననం. భారతీయ సిని నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త, జర్నలిస్ట్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా జనరల్ సెక్రటరీ. Continue reading “1957-01-02”

1978-01-01

1978 : నిత్యానంద (అరుణాచలం రాజశేఖరన్) జననం. భారతీయ హిందూ అధ్యాత్మిక గురువు. నిత్యానంద ధ్యానపీఠం ట్రస్ట్ వ్యవస్థాపకుడు. Continue reading “1978-01-01”

1928-12-31

1928 : పద్మ భూషణ్ కొంగర జగ్గయ్య జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత,  సాహిత్యవేత్త, పాత్రికేయుడు, గేయ రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, రాజకీయవేత్త.

Continue reading “1928-12-31”

1954-12-31

1953 : పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, నిర్మాత, హేతువాది. స్నేహచిత్ర నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1954-12-31”

1844-12-29

1844 : ఉమేష్ చంద్ర బెనర్జీ (వోమేష్ చుందర్ బొన్నర్జీ) జననం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. భారత జాతీయ కాంగ్రెస్‌ సహ వ్యవస్థాపకుడు మరియు మొదటి అధ్యక్షుడు. Continue reading “1844-12-29”

1942-12-29

rajesh khanna jatin khanna1942 : పద్మ భూషణ్ రాజేష్ ఖన్నా (జతిన్ అరోరా) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, నిర్మాత, నేపధ్య గాయకుడు, రాజకీయవేత్త. Continue reading “1942-12-29”

1973-12-29

1973 : ట్వింకిల్ ఖన్నా (టీనా జతిన్ ఖన్నా) జననం. భరతీయ సిని నటి, నిర్మాత, రచయిత్రి, పత్రికా వ్యాసకర్త, ఇంటీరియర్ డిజైనర్. Continue reading “1973-12-29”

1937-12-28

1937 : పద్మ విభూషణ్ రతన్ నవల్ టాటా జననం. భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి. టాటా సన్స్ చైర్మన్. Continue reading “1937-12-28”

1927-12-27

1927 : ఉత్తరప్రదేశ్ రత్న నిత్యానంద్ స్వామి (నిత్యానంద శర్మ) జననం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. ఉత్తరాఖండ్ మొదటి ముఖ్యమంత్రి. Continue reading “1927-12-27”