1981 : మిస్ ఆసియా పసిఫిక్ దియా మీర్జా (దియా హ్యాండ్రిచ్) జననం. భారతీయ సినీనటి, మోడల్, నిర్మాత, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1981-12-09”
Event Type: జననం
1981-12-09
1981 : కీర్తి చావ్లా జననం. భారతీయ సినీనటి. ఆమె తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషలలొ పనిచేస్తోంది. ఆది సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసింది.
1984-12-08
1984 : హంస నందిని (పూనమ్ బర్టాకే) జననం. భారతీయ సినీ నటి, మోడల్, డాన్సర్. తెలుగు, కన్నడ, హిందీ భాషలలొ పనిచేసింది. మా స్టార్స్ పత్రిక, సెలబ్రిటీ క్రికెట్ లీగ్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ 2011, 2013లకు ప్రచారకర్తగా పనిచేసింది. ఒకటవుదాం తెలుగు చిత్రంతో ఆరంగేట్రం చేసింది. పూనమ్ పేరు చాలామందికి ఉండడం వల్ల అనుమానాస్పదం సినిమా సమయంలో దర్శకుడు వంశీ ఆమె రంగస్థల పేరు హంస నందినిగా మార్చాడు.
1944-12-08
1944 : పద్మ భూషణ్ షర్మిలా ఠాగూర్ (బేగం ఆయేషా సుల్తానా) జననం. భారతీయ సినీ నటి.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్ పర్సన్. UNICEF గుడ్‌విల్ అంబాసిడర్. Continue reading “1944-12-08”
1992-12-08
1992 : శాన్వీ శ్రీవాత్సవ (శాంభవి శ్రీవాత్సవ) జననం. భారతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, మోడల్. ఆమె కన్నడ, తెలుగు చలన చిత్రాలలో పనిచేస్తుంది. లవ్లీ సినిమాతో తెలుగు లో ఆరంగేట్రం చేసింది. 2019 లో ది టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో 20వ ర్యాంక్‌ని పొందింది. సైమ అవార్డు అందుకుంది.
1953-12-08
1953 : మనోబాల (బాలచందర్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, హాస్యనటుడు, టెలివిజన్ ప్రజెంటర్, డబ్బింగ్ ఆర్టిస్ట్. Continue reading “1953-12-08”
1935-12-08
1935 : పద్మ భూషణ్ ధర్మేంద్ర (ధరమ్ సింగ్ డియోల్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. Continue reading “1935-12-08”
1975-12-07
1975 : సురేందర్ రెడ్డి జననం. భారతీయ చలనచిత్ర దర్శకుడు, రచయిత. ఆయన తెలుగు సినిమా అతనొక్కడేతో దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. నంది, సైమ అవార్డులను అందుకున్నాడు.
1993-06-05
1993 : సురభి పురాణిక్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. Continue reading “1993-06-05”
1936-12-06
1936 : కళైమామణి సావిత్రి (నిస్శంకర సరసవాణిదేవి) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, గాయని, నృత్యకారిణి, పరోపకారి. మహానటి, నడిగర్ తిలగం బిరుదులు పొందింది. సినీ నటుడు జెమిని గణేశన్ ను వివాహం చేసుకుంది. Continue reading “1936-12-06”