1969 : అంజలి భగవత్ జననం. భారతీయ షూటింగ్ క్రీడాకారిణి. అర్జున అవార్డు గ్రహీత. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. 2002లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో ప్రపంచ నంబర్ వన్గా నిలిచింది. 2003లో మిలన్లో జరిగిన తన మొదటి ప్రపంచ కప్ ఫైనల్ను 399/400 స్కోర్తో గెలుచుకుంది.
Event Type: జననం
1958-12-05
1958 : సిలారపు దామోదర్ రాజ నరసింహ జననం. భారతీయ రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, మార్కెటింగ్ మరియు గిడ్డంగుల శాఖ మంత్రి, ఉన్నత మరియు సాంకేతిక విద్యమంత్రిగా పనిచేశాడు. తెలంగాణ ఉద్యోగులు తమ“సహకార నిరాకరణ ఉద్యమాన్ని” ఉపసంహరించుకునేలా ఒప్పించడంలో కీలక పాత్ర పోషించాడు.
1992-12-05
1992 : పాయల్ రాజ్పుత్ జననం. భారతీయ సినీనటి, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, పంజాబీ, తమిళంమ, హిందీ సినిమాల్లో పనిచేస్తుంది. ఆమె 2013 తమిళ చిత్రం ఇరువర్ ఉల్లమ్లో సినీ రంగ ప్రవేశం చేసింది. ఫిల్మ్ ఫేర్, సైమ, రేడియొ సిటీ సినీ అవార్డులను అందుకుంది.
1901-12-05
1901 : వాల్టర్ ఎలియాస్ డిస్నీ జననం. అమెరికన్ యానిమేటర్, రచయిత, డబ్బింగ్ కళాకారుడు, నిర్మాత, వ్యాపారవేత్త. ఆస్కార్ అవార్డు గ్రహీత. అతి ఎక్కువగా 26 ఆస్కార్ అవార్డులను పొందిన మొదటి వ్యక్తి. అమెరికన్ యానిమేషన్ పరిశ్రమకు మార్గదర్శకుడు. మిక్కీ మౌస్ క్రియేటర్. ద వాల్ట్ డిస్నీ కంపెనీ సహ వ్యవస్థాపకుడు. Continue reading “1901-12-05”
1898-12-04
1898 : పద్మ భూషణ్ కరియమాణిక్కం శ్రీనివాస కృష్ణన్ జననం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త, అధ్యాపకుడు. రామన్ స్కాటరింగ్ యొక్క సహ-ఆవిష్కర్త. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి. Continue reading “1898-12-04”
1910-12-04
1910 : సత్ సేవా రత్న ఆర్ వెంకట్రామన్ (రామస్వామి వెంకటరామన్ అయ్యర్) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రచయిత, న్యాయవాది, రాజకీయవేత్త . భారతదేశ 8వ రాష్ట్రపతి. భారతదేశ 7వ ఉపరాష్ట్రపతి.
1919-12-04
1919 : ఐ కె గుజ్రాల్ (ఇందర్ కుమార్ గుజ్రాల్) జననం. భారతీయ దౌత్యవేత్త, రాజకీయవేత్త, స్వాతంత్ర్య కార్యకర్త. భారతదేశ 12వ ప్రధానమంత్రి. Continue reading “1919-12-04”
1922-12-04
1922 : పద్మశ్రీ ఘంటసాల (ఘంటసాల వెంకటేశ్వరరావు) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంగీత దర్శకుడు, స్వరకర్త, నేపథ్య గాయకుడు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు అన్నమాచార్య తరవాత ములవిరాట్ కు రెండవ ఆస్థాన సంగీత విద్వాంసుడు. పోస్టల్ స్టాంప్ గౌరవం పొందిన దక్షిణాదికి చెందిన మొదటి సినీ గాయకుడు, సంగీతకర్త. Continue reading “1922-12-04”
1981-12-04
1981 : రేణు దేశాయ్ జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, కాస్ట్యూం డిజైనర్, ఎడిటర్, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకుంది. మొదటిసారిగా శంకర్ మహదేవన్ బ్రీత్ లెస్ పాటలో కనబడింది.
1977-12-04
1977 : అగార్కర్ (అజిత్ భాలచంద్ర అగార్కర్) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాఖ్యాత. BCCI సెలక్షన్ కమిటీ ఛైర్మన్. వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన బౌలర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. లార్డ్స్ టెస్ట్ లో 8వ నెంబర్ బ్యాట్స్మెన్ గా వచ్చి సెంచరీ సాధించాడు. వన్డేల్లో కేవలం 21 బంతుల్లో వేగంగా 50 పరుగులు చేశాడు. Continue reading “1977-12-04”