2004 : బేబీ అనికా (అనిఖా సురేంద్రన్) జననం. భారతీయ సినీ నటి. బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలలో పనిచేస్తుంది. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, సంగీత విడియోలలో నటించింది. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఏషియా నెట్ ఫిల్మ్ అవార్డు, జెడబ్లుఎఫ్ మూవీ అవార్డులను అందుకుంది.
Event Type: జననం
1986-11-27
1986 : సురేష్ రైనా జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమ చేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, ఆఫ్ స్పిన్ బౌలర్. ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ ఫీల్డర్‌లలో ఒకడిగా పరిగణించబడ్డాడు. Continue reading “1986-11-27”
1940-11-27
1940 : బ్రూస్ లీ (లీ జున్ ఫాన్) జననం. హాంకాంగ్ అమెరికన్ సినీ నటుడు, దర్శకుడు, మార్షల్ ఆర్టిస్ట్, మార్షల్ ఆర్ట్స్ బోధకుడు, తత్వవేత్త. యిప్ మ్యాన్ శిష్యుడు. ‘జీత్ కునే డో’ హైబ్రిడ్ మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫీ స్థాపకుడు. వన్ ఇంచ్ పంచ్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ‘టైమ్’ యొక్క 20వ శతాబ్దపు 100 మంది ముఖ్యమైన వ్యక్తులలో ఒకడు. Continue reading “1940-11-27”
1989-11-26
1989 : మిషా ఘోషల్ జననం. భారతీయ నటి, టెలివిజన్ ప్రజెంటర్. ఆమె ప్రధానంగా తమిళ చిత్రాలలో పనిచేస్తుంది. తమిళ చిత్రం పొక్కిషమ్‌లో ఆమె అరంగేట్రం చేసిన తర్వాత, ఎ. ఆర్. మురుగదాస్ యొక్క 7ఓమ్ అరివు మరియు అట్లీ యొక్క రాజా రాణితో సహా వెంచర్లలో కనిపించింది.
1921-11-26
1921 : పద్మ విభూషణ్ వర్ఘీస్ కురియన్ జననం. భారతీయ వ్యాపారవేత్త. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు. భారతదేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండటంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ప్రపంచంలో అతి పెద్ద వ్యవసాయాభివృద్ధి కార్తక్రమం ‘బిలియన్ లీటర్ ఐడియా’ స్థాపించాడు. Continue reading “1921-11-26”
1926-11-26
1926 : పద్మ విభూషణ్ యశ్ పాల్ జననం. పాకిస్తానీ భారతీయ భౌతిక శాస్త్రవేత్త, విద్యావేత్త. కాస్మిక్ కిరణాల అధ్యయనానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. Continue reading “1926-11-26”
1968-11-25
1968 : ముప్పలనేని శివ జననం. భారతీయ సినీ దర్శకుడు, రచయిత. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలైన సురేష్ ప్రొడక్షన్స్, స్రవంతి మూవీస్, సూపర్ గుడ్ ఫిలింస్, రామకృష్ణ సినీ స్టూడియోస్ లతో సినిమాలు చేశాడు. పెయింటింగ్‌లో రాణించి మోడ్రన్ ఆర్ట్‌లో రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించాడు. నంది అవార్డు అందుకున్నాడు.
1971-11-25
1971 : బిప్లబ్ కుమార్ దేబ్ జననం. భారతీయ రాజకీయవేత్త. త్రిపుర 10వ ముఖ్యమంత్రి. సివిల్ ఇంజనీర్లు మాత్రమే సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరు కావాలని వాదించాడు. మహాభారత కాలం నుండి ఇంటర్నెట్ మరియు శాటిలైట్ ఉనికిలో ఉన్నాయని పేర్కొంటూ దేశవ్యాప్త వివాదాన్ని రేకెత్తించాడు. అంతర్జాతీయ అందాల పోటీల మీద కూడా వ్యాక్యలు చేశాడు.
1940-11-25
1940 : జుస్టిస్ శ్యామల్ కుమార్ సేన్ జననం. భారతీయ న్యాయ నిపుణుడు, అధ్యాపకుడు. పశ్చిమ బెంగాల్ 17వ గవర్నర్. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
1898-11-25
1898 : పద్మశ్రీ దేబకీ కుమార్ బోస్ జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ‘డెబాకె ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1898-11-25”