జననం – పేజీ 166 – On This Day  

1984-11-14

1984 : మమతా మోహన్‌దాస్ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, నేపథ్య గాయని, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ‘మమతా మోహన్‌దాస్ ప్రొడక్షన్స్‌’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు. Continue reading “1984-11-14”

1968-11-13

1968 : రాజీవ్ కనకాల జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటుడు దేవదాస్ కనకాల కుమారుడు. ‘జుజుబె టీవి’ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు. ‘సుమ రాజీవ్ క్రియేషన్స్’ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు. టీవీ వ్యాఖ్యత సుమను వివాహం చేసుకున్నాడు.

1893-11-13

1893 : ఎడ్వర్డ్ అడెల్బర్ట్ డోయిసీ జననం. అమెరికన్ బయోకెమిస్ట్. నోబెల్ బహుమతి గ్రహీత. విటమిన్ ‘కె’ మరియు దాని రసాయన నిర్మాణాన్ని కనుగొన్నాడు. అందుకుగాను హెన్రిక్ డ్యామ్‌తో ఫిజియాలజీ మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.

1715-11-13

1715 : డొరోథియా క్రిస్టియానె ఎర్క్స్‌లెబెన్ నీ లెపోరిన్ జననం. జర్మనీలో మొదటి మహిళా వైద్యురాలు మరియు ప్రపంచంలో మొట్టమొదట వైద్యం చేయడానికి నియంత్రణా సంస్థ ద్వారా లైసెన్స్ పొందిన మహిళ.

1899-11-13

1899 : సాహిబ్జాదా సయ్యద్ ఇస్కందర్ అలీ మీర్జా జననం. భరతీయ-పాకిస్తానీ జనరల్, వ్యాపారవేత్త, పౌర సేవకుడు. ఆయన పాకిస్తాన్ కు మొదటి అధ్యక్షుడు. నాల్గవ గవర్నర్, నాల్గవ అంతర్గత మంత్రి, తూర్పు బెంగాల్ గవర్నర్, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్షుడు. ప్రస్తుత ఇండియాలోని పశ్చిమ బెంగాల్ లో పుట్టాడు. ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ జనరల్ సర్విస్ మెడల్ పురస్కారం పొందాడు.

1920-11-13

1920 : పద్మ భూషణ్ కొల్లగుంట గోపాలయ్యర్ రామనాథన్ జననం. భారతీయ గణిత శాస్త్రవేత్త. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత. గణిత శాస్త్రంలో ‘నంబర్ థియరీ’లో ప్రసిద్ది చెందాడు. Continue reading “1920-11-13”

1917-11-13

1917 : పద్మ భూషణ్ వసంత్ దాదా (వసంతరావు బందుజీ పాటిల్) జననం. భారతీయ రాజకీయవేత్త. మహారాష్ట్ర 6వ ముఖ్యమంత్రి. రాజస్థాన్ 10వ గవర్నర్. Continue reading “1917-11-13”

1935-11-13

1935 : పద్మ భూషణ్ పి సుశీల (పులపాక సుశీల) జననం. భారతీయ నేపథ్య గాయని. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ‘గాన కోకిల’ బిరుదు పొందింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. Continue reading “1935-11-13”

1967-11-13

1967 : మిస్ ఇండియా యూనివర్స్ జూహీ చావ్లా జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త, మోడల్టెలివిజన్ ప్రజెంటర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. మిస్ ఇండియా 1984 టైటిల్ విజేత. మిస్ కేట్ వాక్, మిస్ పర్ఫెక్ట్ టెన్, మిస్ పాపులర్, మిస్ మీరకిలస్, మిస్ యూనివర్స్ బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ అవార్డుల విజేత. ఐపిఎల్ ‘కోల్ కతా నైట్ రైడర్స్’ టీం సహ యజమాని. Continue reading “1967-11-13”