1963 : మిస్ ఇండియా ఇంటర్నేషనల్ మీనాక్షి శేషాద్రి జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి, మోడల్. ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా 1981 టైటిల్ విజేత. ఈ పోటీలో గెలిచిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. Continue reading “1963-11-16”
Event Type: జననం
1936-11-16
1936 : పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీ రావు జననం. భారతీయ సినీ నిర్మాత, వ్యాపారవేత్త. ‘రామోజీ గ్రూప్స్’ వ్యవస్థాపకుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1936-11-16”
1897-11-16
1897 : చౌదరి రహ్మత్ అలీ జననం. భారతీయ పాకిస్తానీ జాతీయవాది. ‘పాకిస్తాన్’ పేరును సృష్టించాడు. యునైటెడ్ కింగ్‌డమ్ లోని రహ్మత్ అలీ సమాధిపై పాకిస్తాన్ ఉద్యమ స్థాపకుడు మరియు పాకిస్తాన్ పద సృష్టికర్త అని చెక్కబడింది.
1973-11-16
1973 : ఆమని (మంజుల) జననం. భారతీయ సినీ నటి, రాజకీయవేత్త. నంది అవార్డు గ్రహీత. Continue reading “1973-11-16”
1923-11-16
1923 : నట ప్రపూర్ణ కాంతారావు (తాడేపల్లి లక్ష్మీ కాంతారావు) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. రాష్ట్రపతి అవార్డు గ్రహీత. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. నంది అవార్డు గ్రహీత. నట ప్రపూర్ణ, కత్తుల కాంతారావ్ బిరుదులు పొందాడు. Continue reading “1923-11-16”
1915-11-15
1915 : పద్మ విభూషణ్ వి ఆర్ కృష అయ్యర్ (వైద్యనాథపురం రామ కృష్ణ అయ్యర్) జననం. భారతీయ న్యాయ నిపుణుడు, సామాజిక కార్యకర్త, రచయిత, రాజకీయవేత్త. భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. కేరళ హైకోర్టు న్యాయమూర్తి. భారతదేశంలో న్యాయ-సహాయ ఉద్యమానికి మార్గదర్శకుడు.
1875-11-15
1875 : బిర్సా ముండా జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ముండా జాతికి చెందిన గిరిజనుడు. భారతదేశ పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో చిత్రపటం సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు. రాంచీ విమానాశ్రయానికి బిర్సా పేరు పెట్టారు. Continue reading “1875-11-15”
1986-11-15
1986 : పద్మ భూషణ్ సానియా మీర్జా జననం. భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి. అర్జున అవార్డు గ్రహీత. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. డబుల్స్ లో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి. ఐక్యరాజ్య సమితి నుండి దక్షిణాసియాకు మహిళల గుడ్విల్ అంబాసిడర్. పాకిస్థాన్ క్రికెటర్ సోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుంది. Continue reading “1986-11-15”
1948-11-14
1948 : యండమూరి వీరేంద్రనాథ్ జననం. భారతీయ తెలుగు నవలా రచయిత, స్క్రీన్ రైటర్. ఆయన సామాజిక సంబంధిత రచనలు మరియు యూట్యూబ్ వీడియోలతో యువ తరాలను ప్రభావితం చేస్తాడు. ఆయన నవలల్లో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. స్టేట్ సాహిత్య అకాడమీ అవార్డు, నంది అవార్డు, ప్రిసీడెంట్ ఆఫ్ ఇండియా బెస్ట్ రీజనల్ అవార్డు లను అందుకున్నాడు.
1889-11-14
1889 : భారతరత్న జవహర్‌లాల్ నెహ్రూ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, రచయిత, పండితుడు, చరిత్రకారుడు, రాజకీయవేత్త. భారతదేశ మొదటి ప్రధానమంత్రి. భారతదేశ మొదటి విదేశాంగ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. Continue reading “1889-11-14”