1983 : బాబీ సింహా (జయసింహ) జననం. భారతీయ తమిళ సినీ నటుడు. Continue reading “1983-11-06”
Event Type: జననం
1948-11-06
1948 : పద్మ భూషణ్ శ్రీ ఎం (ముంతాజ్ అలీ ఖాన్) జననం. భారతీయ ఆధ్యాత్మిక మార్గదర్శి, సంఘ సంస్కర్త, యోగి. ‘శ్రీ మధుకర్ నాధ్ జి’ గా పేరు పొందాడు. ‘సత్సంగ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. Continue reading “1948-11-06”
1892-11-05
1892 : జాన్ బర్డాన్ శాండర్సన్ హాల్డేన్ జననం. బ్రిటిష్ – ఇండియా జీవ, జన్యు, గణిత శాస్త్రవేత్త, సాహస సైనికుడు, బహుభాషా కోవిదుడు, సాహితీవేత్త, విప్లవకారుడు. జన్యుశాస్త్రానికి గణితాన్ని అనుసంధానించిన ఘనత ఆయనదే. ఆయన సిద్ధాంతాలు ఎంజైమ్ కెమిస్ట్రీలో నియమాలు గా రూపొందాయి. డార్విన్ మెడల్ అందుకున్నాడు.
1988-11-05
1988 : తరుణ్ భాస్కర్ దాస్యం జననం. భారతీయ తెలుగు సినీ దర్శకుడు, రచయిత, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. ఆయన అనుకోకుండా, సైన్మా వంటి షార్ట్ ఫిల్మ్‌లతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అనుకోకుండా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు సైమ, సంతోషం ఫిల్మ్ అవార్డులు అందుకున్నాడు.
1964-11-05
1964 : ఫామ్కే బ్యూమర్ జాన్సెన్ జననం. డచ్ నటి, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, టెలివిజన్ ప్రెజంటర్, మాజీ ఫ్యాషన్ మోడల్. ఆమె యుఎన్ఒడిసి చేత గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ఇంటిగ్రిటీ గా నియమించబడింది. హాంప్టన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ స్పెషల్ అవార్డు, సాటర్న్ అవార్డు అందుకుంది.
1995-11-05
1995 : మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా మెహ్రీన్ (మెహ్రీన్ కౌర్ పిర్జాదా) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా 2013 టైటిల్ విజేత. Continue reading “1995-11-05”
1884-11-04
1884 : హెన్రీ జార్జ్ “హ్యారీ” ఫెర్గూసన్ జననం. ఐరిష్ – బ్రిటీష్ మెకానిక్, ఆవిష్కర్త. ఆధునిక వ్యవసాయ ట్రాక్టర్ త్రీ పాయింట్ లింకేజ్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందాడు.
1930-11-04
1930 : పద్మశ్రీ రంజిత్ రాయ్ చౌదరి జననం. భారతీయ క్లినికల్ ఫార్మకాలజిస్ట్, మెడికల్ అకడమిక్. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత. డాక్టర్ బి సి రాయ్ అవార్డు గ్రహీత. ‘ఢిల్లీ మెడికల్ కౌన్సిల్’ వ్యవస్థాపక అధ్యక్షుడు. Continue reading “1930-11-04”
1929-11-04
1929 : హ్యూమన్ కంప్యూటర్ సి శకుంతలా దేవి జననం. భారతీయ గణిత శస్తవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిష్య శాస్త్రవేత్త, రచయిత్రి. గిన్నీస్ బుక్ లో వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. Continue reading “1929-11-04”
1965-11-04
1965 : మిలింద్ సోమన్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, రచయిత, మోడల్, స్విమ్మర్, ఫిట్‌నెస్ కోచ్, టెలివిజన్ ప్రజెంటర్. ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్ యొక్క ‘ఐరన్‌మ్యాన్’ టైటిల్ విజేత. Continue reading “1965-11-04”