1702 : షాహంషా నాసిర్ – ఉద్- దిన్ ముహమ్మద్ షా, అబు – ఫతాహ్ నాసిర్ – ఉద్-దీన్- రోషన్ అక్తర్ ముహమ్మద్ షా (రోషన్ అక్తర్) మొఘల్ సామ్రాజ్యాన్ని (1719-1748) వరకు పాలించాడు. ఆయన జహన్ షా కుజిస్తా అక్తర్ కుమారుడు. మొదటి బహదూర్ షా నాల్గవ కుమారుడు. ఆయనకు 17వ సంవత్సరంలో సయ్యద్ సోదరుల సహాయంతో మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషేకం అయింది.
Event Type: జననం
1925-08-07
1925 : భారతరత్న ఎం ఎస్ స్వామినాధన్ (మంకొంబు సాంబశివన్ స్వామినాథన్) జననం. భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త, మొక్కల జన్యు శాస్త్రవేత్త, మానవతావాది. భారతదేశ హరిత విప్లవ పితామహుడు. ‘MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. Continue reading “1925-08-07”
1947-08-07
సుత్తివేలు 🔴
(కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు)
జననం.
భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, హాస్య నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1947-08-07”
1966-08-07
1966 : అమెరికన్ ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యువర్, వికీపీడియాను స్థాపించడమే కాకుండా ఇతర వికీ-సంబంధమైన ప్రాజెక్టులు ప్రారంభించారు. లాభము ఆశించని ఛారిటబుల్ సంస్థ వికీ మీడియా ఫౌండేషన్, ను వికీయాను కూడా నడుపుతున్నారు.
1973-08-06
1973 : అమెరికన్ నటి, దర్శకురాలు మరియు నిర్మాత వెరా ఆన్ ఫార్మిగా జననం
1881-08-06
1881 : సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జననం. స్కాట్లాండ్ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు. ‘పెన్సిలిన్’ కనుగొన్నాడు.
1969-08-05
1969 : వెంకటేష్ ప్రసాద్ (బాపు కృష్ణారావు వెంకటేష్ ప్రసాద్) జననం. భారతీయ క్రికెటర్, కోచ్, వ్యాఖ్యాత. అర్జున అవార్డు గ్రహీత. ప్రధానంగా కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌల్. జావగల్ శ్రీనాథ్‌తో కలిసి ప్రసాద్ బౌలింగ్‌లో గుర్తింపు పొందాడు. కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్.
1862-08-05
1862 : ఎలిఫెంట్ మేన్ జాన్ మెరిక్ (జోసెఫ్ కేరీ మెర్రిక్) జననం. బ్రిటిష్ తీవ్రమైన అంగవైకల్యడు, కళాకారుడు. అంగవైకల్యం కారణంగా ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. Continue reading “1862-08-05”
1930-08-05
1930 : నీల్ ఆల్డెన్ ఆర్మ్‌స్ట్రాంగ్ జననం. అమెరికన్ వ్యోమగామి, ఏరోనాటికల్ ఇంజనీర్, ప్రొఫెసర్. చంద్రునిపై నడిచిన మొదటి మనిషి. Continue reading “1930-08-05”
1987-08-05
1987 : జెనీలియా (జెనీలియా డిసౌజా దేశ్‌ముఖ్) జననం. భారతీయ సినీ నటి, మోడల్, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1987-08-05”