1933 : పసుపులేటి రమేష్ నాయుడు జననం. భారతీయ సంగీత స్వరకర్త, బహుళ వాయిద్యకారుడు, గాయకుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1933-06-27”
Event Type: జననం
1992-06-27
1992 : కార్తికా నాయర్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటి రాధ కుమార్తె.
1980-06-27
1980 : మహిళారత్న సురభి ప్రభావతి (రేకందార్ ప్రభావతీ) జననం. భారతీయ తెలుగు రంగస్థల నటి, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.
1880-06-27
1880 : హెలెన్ ఆడమ్స్ కెల్లర్ జననం. అమెరికన్ రచయిత్రి, వైకల్యం హక్కుల న్యాయవాది, రాజకీయ కార్యకర్త, లెక్చరర్. Continue reading “1880-06-27”
1838-06-27
1838 : బంకిం చంద్ర ఛటర్జీ (బంకిం చంద్ర చటోపాధ్యాయ) జననం. భారతీయ నవలా రచయిత, కవి, జర్నలిస్ట్. ‘బంగాదర్శన్’ సాహిత్య పత్రిక వ్యవస్థాపకుడు. భారత జాతీయ గేయం ‘వందేమాతరం’ రచించాడు. Continue reading “1838-06-27”
1931-06-25
1931 : వి పి సింగ్ (విశ్వనాథ్ ప్రతాప్ సింగ్) జననం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 8వ ప్రధానమంత్రి. ఉత్తరప్రదేశ్ 12వ ముఖ్యమంత్రి. జన్ మోర్చా, జనతా దళ్ పార్టీల వ్యవస్థాపకుడు. Continue reading “1931-06-25”
1958-06-26
1958 : సురేష్ గోపి (సురేష్ గోపినాథన్ పిళ్లై) జననం. భారతీయ సినీ నటుడు, నేపథ్య గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, రాజకీయవేత్త. నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీత. Continue reading “1958-06-26”
1874-06-26
1874 : ఛత్రపతి రాజర్షి సాహు మహరాజ్ (యశ్వంత్ రావు ఘాట్గే ) జననం. భారతదేశంలో రిజర్వేషన్ ల పితామహుడు.
1980-06-26
1980 : ఉదయ్ కిరణ్ (వాజపేయాజుల ఉదయ్ కిరణ్) జననం. భారతీయ సినీ నటుడు, మోడల్. తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. Continue reading “1980-06-26”
1945-06-25
1945 : ఊర్వశి శారద (తడిపర్తి సరస్వతి దేవి) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నృత్యకారిణి, రాజకీయవేత్త. Continue reading “1945-06-25”