1981 : పూజ ఉమాశంకర్ (పూజ గౌతమి ఉమాశంకర్) జననం. భారతీయ శ్రీలంకన్ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్.
Event Type: జననం
1940-06-24
1940 : మురళి మోహన్ (మాగంటి రాజబాబు) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, వ్యాపారవేత్త, రాజకీయవేత్త. ‘జయభేరి గ్రూప్’ వ్యవస్థాపకుడు.
1928-06-24
1928 : కళైమామణి ఏం ఎస్ విశ్వనాధన్ (మనయంగత్ సుబ్రమణియన్ విశ్వనాథన్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు. Continue reading “1928-06-24”
1902-06-24
1902 : జమిలి నమ్మాళ్వారు జననం. భారతీయ ప్రచురణ కర్త, రచయిత, బహుభాషావేత్త, పత్రిక సంపాదకుడు.#
1927-06-24
1927 : కవిఅరసు కణ్ణదాసన్ (ముత్తయ్య) జననం. భారతీయ తత్వవేత్త, కవి, సినీ నటుడు, నిర్మాత, రచయిత, స్క్రిప్ట్ రైటర్, సంపాదకుడు, పరోపకారి. ఉత్తమ సాహిత్యానికి నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి. Continue reading “1927-06-24”
1915-06-24
1915 : పాలగుమ్మి పద్మరాజు జననం. భారతీయ తెలుగు రచయిత, కవి, హేతువాది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1915-06-24”
1902-06-24
1902 : గూడవల్లి రామబ్రహ్మం జననం. భారతీయ తెలుగు సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత. దక్షణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి ఛైర్మన్. Continue reading “1902-06-24”
1966-06-24
కళైమామణి విజయశాంతి (సత్తి శాంతి) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, రాజకీయవేత్త. లోక్‌సభ సభ్యురాలు. లేడి సూపర్ స్టార్ బిరుదు పొందింది.
1936-06-23
1936 : నాదెండ్ల భాస్కరరావు జననం. భారతీయ రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ముఖ్యమంత్రి. Continue reading “1936-06-23”
1953-06-23
1953 : జాస్తి చలమేశ్వర్ జననం. భారతీయ న్యాయ నిపుణుడు. కేరళ 29వ ప్రధాన న్యాయమూర్తి. గౌహతి 29వ ప్రధాన న్యాయమూర్తి. భారతదేశ 2వ అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి.