జననం – పేజీ 209 – On This Day  

1882-07-01

Bidhan Chandra Roy b c roy bc roy bc rai b c rai1882 : భారతరత్న బి సి రాయ్ (బిధాన్ చంద్ర రాయ్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, పరోపకారి, వైద్యుడు, రాజనీతజ్ఞడు. పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి. Continue reading “1882-07-01”

1995-07-01

shivani Rajasekhar Sivani rajasekhar sivani pillai1995 : మిస్ ఇండియా తమిళనాడు శివాని రాజశేఖర్ (శివాని పిళ్లై) జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి, మోడల్. సినీ నటులు రాజశేఖర్, జీవితాల కుమార్తె. Continue reading “1995-07-01”

1969-06-30

Deshabandu Sanath Teran Jayasuriya
sanath jayasruya
sanath jaysurya1969 : దేశబంధు జయసూర్య (సనత్ తేరన్ జయసూర్య) జననం. శ్రీలంకన్ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్. Continue reading “1969-06-30”

1928-06-30

1928 : జె వి సోమయాజులు (జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. ‘రసరంజని’ నాటకరంగ సహ వ్యవస్థాపకుడు. Continue reading “1928-06-30”

1982-06-30

Edara Naresh allari naresh1982 : అల్లరి నరేష్ (ఈదర నరేష్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్. సిని దర్శకుడు ఇ వి వి సత్యనారాయణ కుమారుడు. Continue reading “1982-06-30”

1997-06-30

Avika Sameer Gor
Avika Gor1997 : అవికా గోర్ (ఆవికా సమీర్ గోర్) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. Continue reading “1997-06-30”

1893-06-29

Prasanta Chandra Mahalanobis Prashanta Chandra Mahalanobis1893 : పద్మ విభూషణ్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ జననం. భారతీయ శాస్త్రవేత్త, గణాంకవేత్త, అధ్యాపకుడు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుడు. Continue reading “1893-06-29”

1976-06-28

Jaspal Rana
rana jaspal1976 : పద్మశ్రీ జస్పాల్ రాణా జననం. భారతీయ షూటర్, కోచ్, రాజకీయవేత్త. అర్జున అవార్డు గ్రహీత. ద్రోణాచార్య అవార్డు గ్రహీత. Continue reading “1976-06-28”

1921-06-28

pv narasimharao Pamulaparthi Venkata Narasimha Rao p v narasimharao Pamulaparthi Venkata Narasimha Rao1921 : భారతరత్న పి వి నరసింహారావు (పాములపర్తి వెంకట నరసింహారావు) జననం. భారతీయ రాజకీయవేత్త, బహుభాషావేత్త, రచయిత. భారతదేశ 9వ ప్రధానమంత్రి. ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి. Continue reading “1921-06-28”