1898 : గాన కళాప్రపూర్ణ చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై జననం. భారతీయ సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు, అధ్యాపకుడు.సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1898-06-22”
Event Type: జననం
1954-06-22
1954 : దేవినేని నెహ్రూ (దేవినేని రాజశేఖర్) జననం. భారతీయ రాజకీయవేత్త. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు, సాంకేతిక విధ్యాశాఖ మంత్రి. ‘యునైటెడ్ ఇండిపెండెన్స్ సంస్థ’ సహ వ్యవస్థాపకుడు. Continue reading “1954-06-22”
1945-06-22
1945 : బెహారా గణేష్ పాత్రో జననం. భారతీయ రంగస్థల నటుడు, నాటక రచయిత, సినీ రచయిత.
1939-06-22
1939 : అడా యోనత్ (అడా లిఫ్షిట్జ్) జననం. ఇజ్రాయెలీ క్రిస్టల్లోగ్రాఫర్. రైబోజోమ్‌ల నిర్మాణంపై ఆమె చేసిన మార్గదర్శక కృషికి ప్రసిద్ధి చెందింది. రసాయిన శాస్త్రంలో నోబిల్ బహుమతి గ్రహీత.
1932-06-22
1932 : అమ్రీష్ లాల్ పురి జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1932-06-22”
1974-06-22
1974 : కళైమామణి దేవయాని (సుష్మా జయదేవ్) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1974-06-22”
1974-06-22
1974 : తళపతి విజయ్ (జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్) జననం. భారతీయ సినీ నటుడు, నృత్యకారుడు, నేపథ్య గాయకుడు, పరోపకారి.
1953-06-21
1953 : బెనజీర్ భుట్టో జననం. పాకిస్తానీ రాజకీయవేత్త. పాకిస్తాన్ 11వ ప్రధానమంత్రి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు. ముస్లిం మెజారిటీ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ. Continue reading “1953-06-21”
1952-06-20
1952 : పద్మశ్రీ విక్రమ్ సేథ్ జననం. భారతీయ నవలా రచయిత, కవి. Continue reading “1952-06-20”
1945-06-19
1945 : అంగ్ సాన్ సూకీ జననం. బర్మీస్ రాజకీయవేత్త, దౌత్యవేత్త, రచయిత్రి. జవహర్‌లాల్ నెహ్రూ అవార్డు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. మయన్మార్ స్టేట్ కౌన్సెలర్. విదేశాంగ మంత్రి. Continue reading “1945-06-19”