1923 : లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్ జననం. భారతీయ సైన్యాధికారి. పరమ వీర చక్ర గ్రహీత.
Event Type: జననం
1971-09-16
1971 : పద్మశ్రీ ప్రసూన్ జోషి జననం. భారతీయ సినీ గీత రచయిత, కవి, రచయిత, స్క్రీన్ రైటర్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్, మార్కెటర్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) చైర్‌పర్సన్. Continue reading “1971-09-16”
1916-09-16
1916 : భారతరత్న ఎం ఎస్ సుబ్బలక్ష్మి (మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి) జననం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, సినీనటి. Continue reading “1916-09-16”
1976-09-16
1976 : కళైమామణి మీనా దురైరాజ్ జననం. భారతీయ సినీ నటి, నేపధ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1976-09-16”
1995-09-15
1995 : అషు రెడ్డి (అశ్విని రెడ్డి) జననం. అమెరికన్ భారతీయ సినీ నటి, మోడల్, వ్యాఖ్యాత, సోషల్ మీడియా స్టార్, టెలివిజన్ ప్రజెంటర్.
1950-09-15
1950 : చలసాని అశ్వనీ దత్ జననం. భారతీయ తెలుగు సినీ నిర్మాత, డిస్ట్రీబ్యూటర్, రాజకీయవేత్త. వైజయంతీ మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థ స్థాపించాడు. Continue reading “1950-09-15”
1909-09-15
1909 : సి ఎన్ అన్నాదురై (కాంజీవరం నటరాజన్ అన్నాదురై) జననం. భారతీయ రాజకేయవేత్త. తమిళనాడు మొదటి ముఖ్యమంత్రి. మద్రాస్ రాష్ట్రానికి 5వ మరియు చివరి ముఖ్యమంత్రి.
1892-09-15
1892 : పద్మ భూషణ్ పృథ్వీ సింగ్ ఆజాద్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామ్యవాద విప్లవకారుడు. ‘గదర్’ అంతర్జాతీయ రాజకీయ ఉద్యమ పార్టీ సహ-వ్యవస్థాపకుడు. Continue reading “1892-09-15”
1942-09-15
1942 : సాక్షి రంగారావు (రంగావఝుల రంగారావు) జననం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, గుమాస్తా. Continue reading “1942-09-15”
1970-09-15
1970 : రమ్య కృష్ణన్ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, శాస్త్రీయ నృత్యకారిణి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1970-09-15”