మరణం – పేజీ 50 – On This Day  

2008-08-30

2008 : కె కె బిర్లా (కృష్ణ కుమార్ బిర్లా) మరణం. భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. కెకె బిర్లా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు.

Continue reading “2008-08-30”

2022-08-28

2022 : కిడంబి విద్యాసాగర్ రాజు మరణం. భరతీయ తెలుగు రంగస్థల నటుడు, దర్శకుడు, సినీ నటుడు, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2022-08-28”

2018-01-14

2018 : పద్మ విభూషణ్ టి వి రాజేశ్వర్ (తంగవేలు రాజేశ్వర్ ముదలియార్) మరణం. భారతీయ విద్యావేత్త. పశ్చిమ బెంగాల్ 13వ గవర్నర్. ఇంటెలిజన్స్ బ్యూరో డైరెక్టర్. Continue reading “2018-01-14”

2016-11-22

2016 : పద్మ విభూషణ్ ఎం జి కె మీనన్ (మాంబిల్లికలతిల్ గోవింద్ కుమార్ మీనన్) మరణం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఇస్రో ఛైర్మన్. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన గౌరవార్ధం ఒక గ్రహశకలానికి 7564 గోకుమేనన్ పేరు పెట్టారు. Continue reading “2016-11-22”

2006-08-27

Hrishikesh Mukherjee hrishi da2006 : పద్మ విభూషణ్ హృషి-దా (హృషికేష్ ముఖర్జీ) మరణం. భారతీయ సినీ దర్శకుడు,ఎడిటర్, నిర్మాత, రచయిత. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్మన్. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌. Continue reading “2006-08-27”

1932-06-03

1932 : సర్ దొరాబ్జీ టాటా మరణం. భారతీయ వ్యాపారవేత్త, పరోపకారి. టాటా స్టిల్స్, టాటా పవర్, టాటా కెమికల్స్ వ్యవస్థాపకుడు. ‘సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్’ వ్యవస్థాపకుడు. ఇండియన్ ఒలింపిక్ కౌన్సిల్ మొదటి అధ్యక్షుడు. జమ్‌సెట్జీ నుస్సర్వాన్‌జీ టాటా పెద్ద కుమారుడు. Continue reading “1932-06-03”

2012-08-26

2012 : పద్మ భూషణ్ ఎ కె హంగల్ (అవతార్ కిషన్ హంగల్) మరణం. పాకిస్తానీ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2012-08-26”

1975-08-26

1975 : పద్మ భూషణ్ ఎన్ ఎస్ హార్దికర్ (నారాయణ్ సుబ్బారావు హార్దికర్) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, వైద్యుడు. ‘కాంగ్రెస్ సేవాదళ్’ వ్యవస్థాపకుడు.

Continue reading “1975-08-26”

1997-09-05

Anjeze Gonxhe Bojaxhiu mother teresaభారతరత్న
మదర్ థెరిసా 🔴
(ఆగ్నెస్ గోంక్షే బోజాక్షియు)
మరణం.
అల్బేనియన్ భారతీయ రోమన్ కాథలిక్ సన్యాసిని, మిషనరీ, మానవతావాది, సామాజిక కార్యకర్త, నోబెల్ గ్రహీత.
మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు. Continue reading “1997-09-05”

1822-08-25

1822 : సర్‌ ఫ్రెడెరిక్‌ విలియం హెర్చెల్ మరణం. బ్రిటిష్ జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త. తొమ్మిది గ్రహాలలో ఒకటైన యురేనస్‌ (వరుణ) గ్రహాన్ని కనుగొన్నాడు. Continue reading “1822-08-25”