1971 : కన్హయ్యలాల్ మానెక్‌లాల్ మున్షీ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త, న్యాయవాది, రచయిత, విద్యావేత్త. ఉత్తర ప్రదేశ్ 2వ గవర్నర్. భారతీయ విద్యా భవన్ వ్యవస్థాపకుడు Continue reading “1971-02-08”
Event Type: మరణం
2022-02-06
2022 : గద్వాల్ బిడ్డ (మల్లికార్జున రెడ్డి) మరణం. భారతీయ ఆస్తమా వ్యాధిగ్రస్థుడు. తెలుగు సోషల్ మీడియా లో ఫేమస్ అయ్యాడు. Continue reading “2022-02-06”
2008-02-07
2008 : కునాల్ సింగ్ మరణం. భారతీయ సినీ నటుడు, అసిస్టెంట్ ఎడిటర్, నిర్మాత. Continue reading “2008-02-07”
2022-02-06
2022 : భారతరత్న లతా మంగేష్కర్ (హేమా మంగేష్కర్) మరణం. భారతీయ నేపథ్య గాయని, సంగీత స్వరకర్త, సినీ నిర్మాత, సంగీత దర్శకురాలు. Continue reading “2022-02-06”
1931-02-06
1931 : పండిట్ మోతీలాల్ నెహ్రూ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, రాజకీయవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. ‘స్వరాజ్య పార్టీ’ రాజకీయ పార్టీ సహ వ్యవస్థాపకుడు.
2008-02-06
2008 : కల్పన రాయ్ మరణం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి.
1969-02-03
1969 : సి ఎన్ అన్నాదురై (కాంజీవరం నటరాజన్ అన్నాదురై) మరణం. భారతీయ రాజకేయవేత్త. తమిళనాడు మొదటి ముఖ్యమంత్రి. మద్రాస్ రాష్ట్రానికి 5వ మరియు చివరి ముఖ్యమంత్రి. Continue reading “1969-02-03”
2016-02-03
2016 : బలరాం జాఖర్ మరణం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ గవర్నర్, గుజరాత్ గవర్నర్, లోక్ సభ స్పీకర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు.
1982-02-02
1982 : మోహన్ లాల్ సుఖాడియా మరణం. భారతీయ రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. 1954 నుండి 1971 వరకు 17 ఏళ్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. Continue reading “1982-02-02”
2003-02-01
2003 : కల్పనా చావ్లా మరణం. భారతీయ అమెరికన్ వ్యోమగామి, ఏరోస్పేస్ ఇంజనీర్. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ. Continue reading “2003-02-01”