2012 : యశో సాగర్ (భరత్) మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు. కన్నడ నిర్మాత బి.పి.సోము తనయుడు. ఆయన మొదటి సినిమా ఉల్లాసంగా ఉత్సాహంగా తో అరంగేట్రం చేసాడు. కారు యాక్సిడెంట్ లో మృతిచెందాడు.
Event Type: మరణం
2015-12-19
2015 : రంగనాథ్ (తిరుమల సుందర శ్రీరంగనాథ్) మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, కవి, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2015-12-19”
2000-12-18
2000 : మాధవపెద్ది సత్యం మరణం. Continue reading “2000-12-18”
1992-09-18
1992 : మహ్మద్ హిదయతుల్లా మరణం. భరతీయ న్యాయవేత్త, విద్యావేత్త, రచయిత. భారదేశ మొదటి తాత్కాలిక రాష్ట్రపతి. సుప్రీంకోర్టు 11వ ప్రధాన న్యాయమూర్తి. Continue reading “1992-09-18”
1965-12-18
1965 : పద్మ భూషణ్ కోదండర సుబ్బయ్య తిమ్మయ్య మరణం. భారతీయ ఆర్మీ జనరల్. ఐక్యరాజ్యసమితి శాంతి సంరక్షక దళానికి కమాండర్. రెండవ ప్రపంచ యుద్ధం పదాతిదళానికి నాయకత్వం వహించిన ఏకైక భారతీయుడు. Continue reading “1965-12-18”
1959-12-17
1959 : భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతజ్ఞుడు, రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ మొదటి గవర్నర్. ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు.
1994-12-18
1994 : సహజ నట కళా శిరోమణి సూర్యకాంతం (పెద్దిబొట్ల సూర్యకాంతం) మరణం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, పరోపకారి. సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణా, గయ్యాళి అత్త, రంగస్థల శిరోమణి, అరుంగలై మామణి బిరుదలు పొందింది. గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందింది. సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఆమెతో ‘సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు’ అంటూ హాస్యం చేశాడు. Continue reading “1994-12-18”
1971-12-16
1971 : పరమ వీర చక్ర అరుణ్ ఖేతర్‌పాల్ మరణం. భారతీయ సైన్య అధికారి, సెకండ్ లెఫ్టినెంట్. Continue reading “1971-12-16”
2017-12-11
2017 : విజయ్ సాయి మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు. హాస్యప్రధాన పాత్రలు ఎక్కువగా పోషించాడు. అమ్మాయిలు అబ్బాయిలు తెలుగు సినిమాతో ఆరంగేట్రం చేశాడు. 60 చిత్రాలకు పైగా పనిచేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
2008-12-16
2008 : భార్గవి కోల మరణం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2008-12-16”