మరణం – పేజీ 86 – On This Day  

1977-12-09

1977 : పద్మశ్రీ రవిశంకర్ రావల్ మరణం. భారతీయ చిత్రకారుడు, చిత్రకళా ఉపాధ్యాయుడు, కళా విమర్శకుడు, పాత్రికేయుడు, వ్యాసకర్త. ‘కళాగురు’ టైటిల్ పొందాడు. Continue reading “1977-12-09”

2021-12-08

2021 : పద్మ విభూషణ్ బిపిన్ సింగ్ రావత్ మరణం. భారతీయ సైనికాధికారి. భారతదేశ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి డి ఎఫ్). చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి 57వ ఛైర్మన్. ఆర్మీ స్టాఫ్ 26వ చీఫ్, 37వ వైస్ చీఫ్.

Continue reading “2021-12-08”

2013-12-07

2013 : ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణం. భారతీయ రంగస్థల నటుడు, సిని నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. నంది అవార్డు గ్రహీత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి. దూరదర్శన్ లో ప్రసారమైన ఆనందోబ్రహ్మ  ద్వారా గుర్తింపు పొందాడు. Continue reading “2013-12-07”

1956-12-06

1956 : భారతరత్న బి ఆర్ అంబేద్కర్ (భీమ్‌రావ్ రామ్‌జీ సక్పాల్) మరణం. భారతీయ న్యాయవాది, అధ్యాపకుడు, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, రాజనీతజ్ఞుడు. భారత రాజ్యాంగ పితామహుడు. జై భీమ్, బాబాసాహెబ్ గా గౌరవించబడ్డాడు. విదేశాల్లో ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మొదటి భారతీయుడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి. మహద్ సత్యాగ్రహి. ఇండియాలో పనివేళలను 14గం. నుండి 8గం.కు కుదించాడు. హిందూ మహిళల ముఖ్యమైన హక్కుల కల్పించే సమగ్ర హిందూ కోడ్ బిల్లును ఆమోదించడానికి పోరాడాడు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం కృషి చేశాడు. Continue reading “1956-12-06”

2013-12-05

2013 : భారతరత్న నెల్సన్ మండేలా (నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా) మరణం. దక్షిణాఫ్రికా జాతివివక్ష వ్యతిరేక విప్లవకారుడు, రాజకీయవేత్త, పరోపకారి. దక్షిణాఫ్రికా మొదటి అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకడు. Continue reading “2013-12-05”

2016-12-05

2016 : కళైమామణి జయలలిత జయరామన్ మరణం. భారతీయ సినీ నటి, నర్తకి, రచయిత, గాయని, పరోపకారి, రాజకీయవేత్త. తమిళనాడు 5వ ముఖ్యమంత్రి. తమిళనాడులో ఈ పదవి చేపట్టిన 2వ మహిళ. పురట్చి తలైవి, అమ్మ బిరుదులు పొందింది. Continue reading “2016-12-05”

2021-12-04

2021 : కొణిజేటి రోశయ్య మరణం. భరతీయ రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రి. కర్ణాటక 17వ గవర్నర్. తమిళనాడు 13వ గవర్నర్‌. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. Continue reading “2021-12-04”

2017-12-04

2017 : పద్మ భూషణ్ శశి కపూర్ (బల్‌బీర్ రాజ్ కపూర్) మరణం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “2017-12-04”

1979-12-03

1979 : పద్మ భూషణ్ ధ్యాన్ చంద్ (ధ్యాన్ సింగ్) మరణం. భారతీయ హాకీ క్రీడాకారుడు. Continue reading “1979-12-03”

2011-12-03

2011 : పద్మ భూషణ్ దేవ్ ఆనంద్ (ధరమ్‌దేవ్ పిషోరిమల్ ఆనంద్) మరణం. భారతీయ హిందీ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త. Continue reading “2011-12-03”