1924 : భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త, కవి, రచయిత, జర్నలిస్ట్. భారతదేశ 11వ ప్రధానమంత్రి. భారతీయ జనతా పార్టీ (BJP) సహ వ్యవస్థాపకుడు. Continue reading “1924-12-25”
Event Type: జననం
1876-12-25
1876 : బాబా-ఎ-క్వామ్ జిన్నా (ముహమ్మద్ అలీ జిన్నాభాయ్) జననం. పాకిస్తానీ భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు. పాకిస్తాన్ మొదటి గవర్నర్-జనరల్.
1974-12-25
1974 : నగ్మా (నందిత అరవింద్ మొరార్జీ) జననం. భారతీయ సినినటి, రాజకీయవేత్త. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ, బోజ్‌పురి, పంజాబీ, మరాఠీ భాషాలలో పనిచేసింది. ఆమె 1990లలో ప్రముఖ ప్రధాన నటి. సినీనటి జ్యోతిక సోదరి (నగ్మా తల్లికి కూతురు). సల్మాన్ ఖాన్ సరసన బాఘీ చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేసింది. భోజపూరీ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది.
1925-09-07
1925 : పద్మ భూషణ్ భానుమతి (పాలువాయి భానుమతి రామకృష్ణ) జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, గాయని, నిర్మాత, నవలా రచయిత్రి, గీత రచయిత. లేడి సూపర్ స్టార్ బిరుదు పొందింది. Continue reading “1925-09-07”
1924-12-24

పద్మశ్రీ
మహమ్మద్ రఫీ 🔴
జననం.
భారతీయ సినీ నేపథ్య గాయకుడు, సంగీతకారుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1924-12-24”
1956-12-24
1956 : నట కళారత్న అనిల్ కపూర్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1956-12-24”
1989-12-23
1989 : ఆది (పూడిపెద్ది ఆదిత్య) జననం. భారతీయ సినీ నటుడు, క్రికెటర్, గాయకుడు. Continue reading “1989-12-23”
1902-12-23
1902 : భారతరత్న చౌదరి చరణ్ సింగ్ జననం. భరతీయ రాజకీయవేత్త, స్వాతంత్రోద్యమకారుడు. భారతదేశ 5వ ప్రధానమంత్రి. భారతదేశ 3వ ఉపప్రధానమంత్రి. ఉత్తరప్రదేశ్ 5వ ముఖ్యమంత్రి. ‘భారతీయ క్రాంతి దళ్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. భారతదేశ ఆర్ధిక మంత్రి, హోమ్ మంత్రి. Continue reading “1902-12-23”
1993-12-22
1993 : పియా బాజ్‌పాయ్ జననం. భారతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, మోడల్. Continue reading “1993-12-22”
1987-12-22
1987 : ఇషా తల్వార్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, నర్తకి, డాన్స్ ట్యూటర్, టీవి ప్రజెంటర్. Continue reading “1987-12-22”