1822 : లూయిస్ పాశ్చర్ జననం. ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త, జీవ శాస్త్రవేత్త. టీకాల ఆవిష్కారానికి ఆద్యుడు. మొదటిసారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు. Continue reading “1822-12-27”
Event Type: జననం
1989-12-26
1989 : నవీన్ పొలిశెట్టి జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, స్క్రీన్ రైటర్, టెలివిజన్ ప్రజెంటర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్. Continue reading “1989-12-26”
1899-12-26
షహీద్ ఎ అజం
ఉధమ్ సింగ్ 🔴
(షేర్ సింగ్) జననం.
భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. జలియన్వాలాబాగ్ హత్యాకాండ కారకుడైన ‘మైఖేల్ ఓడ్వైర్’ను కాల్చి చంపేశాడు. Continue reading “1899-12-26”
1965-12-27
1965 : సల్మాన్ ఖాన్ (అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త. బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు. Continue reading “1965-12-27”
1902-07-31
1902 : పద్మ విభూషణ్ కేశవ శంకర్ పిళ్లై జననం. భారతీయ కార్టూనిస్ట్. భారతదేశ రాజకీయ కార్టూనింగ్ పితామహుడు. శంకర్స్ వీక్లీ, ఇండియాస్ పంచ్ మాగజైన్ లను స్థాపించాడు. Continue reading “1902-07-31”
1929-12-26
1929 : పద్మశ్రీ తారక్ మెహతా (తారక్ జానుభాయ్ మెహతా) జననం. భారతీయ వ్యాసకర్త, హాస్య రచయిత, రచయిత. దునియా నే ఉందా చస్మా అనే కాలమ్‌తో ప్రసిద్ది చెందాడు. Continue reading “1929-12-26”
1918-08-19
శంకర్ దయాళ్ శర్మ 🔴
జననం.
భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు.
భారతదేశ 9వ రాష్ట్రపతి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. Continue reading “1918-08-19”
1956-12-25
1956 : ఇళయ తిలగం ప్రభు గణేశన్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త. సినీ నటుడు శివాజీ గణేశన్ కుమారుడు. Continue reading “1956-12-25”
1643-01-04
1643 : సర్ ఐజాక్ న్యూటన్ జననం. ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, సిద్ధాంత కర్త, తత్వవేత్త. Continue reading “1643-01-04”
1861-12-25
1861 : భారతరత్న మదన్ మోహన్ మాలవ్యాా జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, రాజకీయవేత్త. “పండిట్”,”మహమాన” గా గౌవరింపబడ్డాడు. అఖిల భారత హిందూ మహాసభ వ్యవస్థాపకుడు. Continue reading “1861-12-25”