1958 : జయమాలిని (అలమేలు మంగ) జననం. భారతీయ సిని నటి, నృత్యకారిణి. Continue reading “1958-12-22”
Event Type: జననం
1887-12-22
1887 : శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ జననం. భారతీయ గణిత శాస్త్రవేత్త. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకడు. కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీకి ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయుడు. Continue reading “1887-12-22”
1959-12-22
1959 : అవినాష్ యలందూర్ జననం. భారతీయ సినీ నటుడు, అధ్యాపకుడు. Continue reading “1959-12-22”
1921-12-21
1921 : పద్మ విభూషణ్ ప్రఫుల్లచంద్ర నట్వర్‌లాల్ భగవతి జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారత 17వ ప్రధాన న్యాయమూర్తి. అత్యధిక కాలం పనిచేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి. తాత్కాలిక గుజరాత్ గవర్నర్. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కి ఫెలోగా ఎన్నికయ్యాడు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీ అధ్యక్షుడు. శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌కు ఛాన్సలర్. ప్రధాని నరేంద్ర మోడీ ఆయన్ను “భారతదేశ న్యాయ సౌభ్రాతృత్వ ధీరుడు” అని పేర్కొన్నాడు.
1948-12-21
1948 : శామ్యూల్ లెరోయ్ జాక్సన్ జననం. అమెరికన్ సినీ నటుడు, నిర్మాత. Continue reading “1948-12-21”
1963-12-21
1963 : గోవింద (గోవింద్ అరుణ్ అహుజా) జననం. భారతీయ సినీ నటుడు, నృత్యకారుడు, రాజకీయవేత్త. బీబీసి న్యూస్ ఆన్‌లైన్ పోల్ 1999 ద్వారా వరల్డ్ 10వ గ్రేటెస్ట్ స్టార్ ఒన్ స్క్రీన్. Continue reading “1963-12-21”
1987-12-21
1987 : దీక్షా పంత్ జననం. భారతీయ తెలుగు సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1987-12-21”
1985-12-21
1985 : ఆండ్రియా మరియా జెరేమియా జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నేపథ్య గాయని, గీత రచయిత, స్వరకర్త, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1985-12-21”
1989-12-21
1989 : కళైమామణి తమన్నా భాటియా జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి, మోడల్. మిల్క్ బ్యూటీ బిరుదు పొందింది. జీ తెలుగు, బేటీ బచావో బేటీ పడావో, ఫాంటా లాంటి బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్. Continue reading “1989-12-21”
1972-12-21
1972 : వై ఎస్ జగన్ (యెడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి) జననం. భారతీయ రాజకీయవేత్త, వ్యాపారవేత్త. ఆంధ్రప్రదేశ్ 17వ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు. వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులను స్థాపించాడు. భారతీ సిమెంట్స్, సాక్షి ప్రసార మాధ్యమం, సండూరు జలవిద్యుత్ కేంద్రము వ్యవస్థాపకుడు. స్కోచ్ సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు.