1986 : సంవృత సునీల్ జననం. భారతీయ నటి, టెలివిజన్ ప్రజెంటర్. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో 45 చిత్రాలకు పైగా పనిచేసింది. ఆసియన్ ఫిల్మ్ అవార్డులు అందుకుంది.
Event Type: జననం
1875-10-31
1875 : భారతరత్న వల్లభాయ్ పటేల్ (వల్లభాయ్ ఝవేర్ భాయ్ పటేల్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి.
1975-03-17
1975 : కర్ణాటక రత్న పునీత్ రాజ్‌కుమార్ జననం. భారతీయ కన్నడ సినీ నటుడు, నేపథ్య గాయకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రెజెంటర్, పరోపకారి. అప్పు, యువరత్న, పవర్ స్టార్ బిరుదులు పొందాడు. Continue reading “1975-03-17”
1735-10-30
1735 : జాన్ ఆడమ్స్ జూనియర్ జననం. అమెరిక రాజనీతిజ్ఞుడు, విప్లవ నాయకుడు, న్యాయవాది, దౌత్యవేత్త, రచయిత మరియు వ్యవస్థాపకుడు. యునైటెడ్ స్టేట్స్ యొక్క రెండవ అధ్యక్షుడు.
1909-10-30
1909 : పద్మ భూషణ్ హోమీ జహంగీర్ భాభా జననం. భారతీయ అణు భౌతిక శాస్త్రవేత్త. భారత అణుశక్తి పితామహుడు. ‘టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్’ (TIFR) సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్. ‘భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్’ (BARC) వ్యవస్థాపకుడు. ఆడమ్స్ ప్రైజ్, ‘ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటి’ పురస్కారం అందుకున్నాడు. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యాడు.
1908-10-30
1908 : పసుంపొన్ ఉక్కిరపాండి ముత్తురామలింగ తేవర్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికవేత్త, రైతు, రాజకీయవేత్త. తమిళనాడు ‘తేవర్’ కమ్యూనిటీ మూలపురుషుడు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జాతీయ డిప్యూటీ ఛైర్మన్. సుభాస్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దక్షణ భారత ఓట్లన్నీ సమీకరించి మహాత్మా గాంధీ సపోర్టుతో వచ్చిన పట్టాభి మీద విజయం సాధించేలా చేశాడు.
1711-10-29
1711 : లారా మారియా కాటెరినా బస్సీ వెరట్టి జననం. ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త మరియు విద్యావేత్త. “మినర్వా”గా గుర్తించబడి, వర్ణించబడింది, ఆమె సైన్స్‌లో డాక్టరేట్ పొందిన మొదటి మహిళ మరియు ప్రపంచంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందిన రెండవ మహిళ.
1985-10-29
1985 : పద్మశ్రీ విజేందర్ సింగ్ బెనివాల్ జననం. భారతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, రాజకీయవేత్త. అర్జున అవార్డు గ్రహీత. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్. Continue reading “1985-10-29”
1976-10-29
1976 : రాఘవ లారెన్స్ (రాఘవేంద్ర మురుగయ్యన్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, స్వరకర్త, నృత్యకారుడు, నేపథ్య గాయకుడు, నృత్య దర్శకుడు, పరోపకారి, సామాజిక కార్యకర్త. నంది అవార్డు గ్రహీత.
1991-10-29
1991 : హరిప్రియ (శృతి చంద్రసేన) జననం. భారతీయ సినీ నటి, మోడల్. Continue reading “1991-10-29”