1995 : నివేతా థామస్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1995-11-02”
Event Type: జననం
1990-11-02
1990 : హిమజ (హిమజా మల్లిరెడ్డి) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టీవి ప్రజెంటర్.
1965-11-02
1965 : పద్మశ్రీ షారుఖ్ ఖాన్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. బాలీవుడ్ కా బాద్షా, కింగ్ ఖాన్ బిరుదులు పొందాడు. ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ వ్యవస్థాపకుడు. కోలకతా నైట్ రైడర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ క్రికెట్ జట్లకు సహ యజమాని. Continue reading “1965-11-02”
1897-11-01
1897 : దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి జననం. భారతీయ తెలుగు కవి, సినీ-నాటక రచయిత, అనువాదకుడు. ఆయన్ని ఆంధ్రా షెల్లీ అని పిలుస్తారు. భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్‌తో సత్కరించింది. సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు ఆంధ్ర విశ్వ విధ్యాలయం నుండి కళాప్రపూర్ణ పురస్కారం లభించింది.
1974-11-01
1974 : వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్ జననం. భారతీయ మాజీ అంతర్జాతీయ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత. ఆయన రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్, టెస్ట్ క్రికెట్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఆడాడు. భారతదేశ క్రికెట్ జట్టు సభ్యుడిగా పలు విజయాలు అందించిన అద్భుతమైన ఆటగాడు. పద్మశ్రీ పురస్కారం పొందాడు, గౌరవ డాక్టరేట్, అర్జున అవార్డులు అందుకున్నాడు.
1973-11-01
1973 : పద్మశ్రీ ఐశ్వర్య రాయ్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. మిస్ వరల్డ్ 1994 టైటిల్ విజేత. మిస్ ఇండియా 1994 మొదటి రన్నర్అప్. మిస్ ఫోటోజెనిక్, మిస్ పర్ఫెక్ట్ టెన్, మిస్ క్యాట్ వాక్, మిస్ పాపులర్, మిస్ మిరాక్యులస్ టైటిల్స్ విజేత. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు జ్యూరీ మెంబర్ గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ సినీ నటి. Continue reading “1973-11-01”
1938-10-31
1938 : సుందరం మాస్టర్ (ముగుర్ సుందర్) జననం. సౌత్ ఇండియన్ సినిమాలో డాన్స్ కొరియోగ్రాఫర్. ఆయన ముగ్గురు కొడుకులు కూడా సినీ నటులు, కొరియోగ్రాఫర్లే. ఆయన నేషనల్ ఫిల్మ్ అవార్డు తో పాటు ఫిల్మ్ ఫేర్ సౌత్, నంది, విజయ అవార్డులను గెలుచుకున్నాడు.
1986-11-01
1987 : ఇలియానా డిక్రుజ్ జననం. భారతీయ పోర్చుగీస్ సినీ నటి, మోడల్. Continue reading “1986-11-01”
1895-10-31
1895 : పద్మ భూషణ్ సి కె నాయుడు (కొట్టారి కనకయ్య నాయుడు) జననం. భారతీయ క్రికెటర్. భారత క్రికెట్ జట్టుకు టెస్ట్ మ్యాచ్‌లలో మొదటి కెప్టెన్.
1919-08-31
1919 : పద్మ విభూషణ్ అమృతా ప్రీతమ్ సింగ్ (అమృత్ కౌర్) జననం. పాకిస్తానీ భారతీయ నవలా రచయిత్రి, వ్యాసకర్త, కవయిత్రి. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుకు ఇరువైపులా సమానంగా ఇస్టపడే ప్రముఖ మహిళ. Continue reading “1919-08-31”