జననం – పేజీ 135 – On This Day  

1994-02-25

1994 : మిస్ దివా యూనివర్స్ ఊర్వశి రౌతేలా జననం. భారతీయ సినీ నటి, మోడల్. మిస్ టీన్ ఇండియా 2009 టైటిల్‌ విజేత. మిస్ దివా యూనివర్స్ 2015 విజేత. Continue reading “1994-02-25”

1974-02-25

1974 : సన నడియాద్వాలా (దివ్య భారతి) జననం. భారతీయ సినీ నటి. నంది అవార్డు గ్రహీత. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. ఇస్లాం మతాన్ని స్వీకరించాక పేరు ‘సన’ గా మార్చుకుంది. Continue reading “1974-02-25”

1894-02-25

1894 : అవతార్ మెహెర్ బాబా (మెర్వాన్ షెరియార్ ఇరానీ) జననం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, సామాజిక కార్యకర్త.

Continue reading “1894-02-25”

1955-02-24

1955 : స్టీవ్ జాబ్స్ (స్టీవెన్ పాల్ జాబ్స్) జననం. అమెరికన్ బిజినెస్ మాగ్నెట్, ఇండస్ట్రియల్ డిజైనర్, మీడియా ప్రొప్రైటర్, ఇన్వెస్టర్. యాపిల్ ఇన్‌కార్పొరేషన్‌ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో. Continue reading “1955-02-24”

1984-02-24

1984 : నాని (ఘంటా నవీన్ బాబు) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, రేడియో వ్యాఖ్యాత. Continue reading “1984-02-24”

1948-02-24

1948 : తలైవి జయలలిత జయరామన్ జననం. భారతీయ సినీ నటి, నర్తకి, రచయిత, గాయని, పరోపకారి, రాజకీయవేత్త. తమిళనాడు 5వ ముఖ్యమంత్రి. Continue reading “1948-02-24”