1890 : భారతరత్న అబ్దుల్ గఫార్ ఖాన్ జననం. పాకిస్తానీ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. Continue reading “1890-02-06”
Event Type: జననం
1992-02-06
1992 : నోరా ఫతేహి జననం. కెనడియన్ భారతీయ సినీ నటి, మోడల్, నర్తకి, గాయని, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1992-02-06”
1920-02-05
1920 : పద్మశ్రీ షేక్ నాజర్ జననం. భారతీయ బుర్రకథా కళాకారుడు, సినీ నటుడు, ప్రజా రచయిత, గాయకుడు. బుర్రకథా పితామహుడుగా ప్రసిద్ధి చెందాడు. Continue reading “1920-02-05”
1976-02-05
1976 : అభిషేక్ బచ్చన్ (అభిషేక్ అమితాబ్ శ్రీవాథ్సవ్) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత. Continue reading “1976-02-05”
1972-02-04
1972 : శేఖర్ కమ్ముల జననం. భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, నటుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. Continue reading “1972-02-04”
1962-02-04
1962 :యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ వరదరాజన్ జననం. భారతీయ సినీ నటుడు, వైద్యుడు. Continue reading “1962-02-04”
1974-02-04
1974 : ఊర్మిళ మటోండ్కర్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. Continue reading “1974-02-04”
1963-02-03
1963 : రఘురామ్ గోవింద రాజన్ జననం. భారతీయ ఆర్థికవేత్త. 23వ భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. Continue reading “1963-02-03”
1915-02-02
1915 : పద్మ విభూషణ్ కుష్వంత్ సింగ్ (ఖుషాల్ సింగ్) జననం. భారతీయ రచయిత, న్యాయవాది, రాజకీయవేత్త, జర్నలిస్టు, చరిత్రకారుడు. Continue reading “1915-02-02”
1979-02-02
1979 : షమితా శెట్టి జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రెజెంటర్, ఇంటీరియర్ డిజైనర్, సామాజిక కార్యకర్త. Continue reading “1979-02-02”