1982 : పద్మశ్రీ మిథాలి దొరై రాజ్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారిణి, క్రికెట్ కెప్టెన్, నృత్యకారిణి. Continue reading “1982-12-03”
Event Type: జననం
1884-12-03
1884 : భారతరత్న రాజేంద్ర ప్రసాద్ జననం. భారతీయ రాజకీయవేత్త, స్వాతంత్రోద్యమకారుడు, న్యాయవాది, ఉపాధ్యాయుడు. భారతదేశ మొదటి రాష్ట్రపతి. రెండుసార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక భారతీయుడు. Continue reading “1884-12-03”
1937-12-02
1937 : పద్మ భూషణ్ మనోహర్ గజానన్ జోషి జననం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. మహారాష్ట్ర 12వ ముఖ్యమంత్రి. లోక్ సభ స్పీకర్. శివసేన లీడర్. లోక్ సభ, రాజ్య సభ, శాసనసభ 4సభలకు ఎన్నికైన రెండవ భారతీయుడు. Continue reading “1937-12-02”
1988-12-02
1988 : నవీన్ చంద్ర జననం. భారతీయ సినీ నటుడు. Continue reading “1988-12-02”
1963-12-02
1963 : కళైమామణి నెపోలియన్ (కుమరేశన్ దురైసామి) జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, పరోపకారి. ‘జీవన్ టెక్నాలజీస్’, ‘జీవన్ ఫౌండేషన్’ ల వ్యవస్థాపకుడు. Continue reading “1963-12-02”
1912-12-02
1912 : కళైమామణి బొమ్మిరెడ్డి నాగి రెడ్డి జననం. భారతీయ తెలుగు సినీ నిర్మాత, స్వాతంత్ర్య కార్యకర్త, ఉపాధ్యయుడు. నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు. Continue reading “1912-12-02”
1960-12-02
1960 : సిల్క్ స్మిత (విజయలక్ష్మి వడ్లపాటి) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, నృత్యకారిణి. Continue reading “1960-12-02”
1959-12-02
1959 : బోమన్ ఇరానీ జననం. భారతీయ సినీ నటుడు, వాయిస్ ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్, టెలివిజన్ ప్రజెంటర్. ‘ఇరానీ మూవీటోన్’ నిర్మాణ సంస్థ సహ-వ్యవస్థాపకుడు. Continue reading “1959-12-02”
1980-12-01
1980 : మొహమ్మద్ కైఫ్ జననం. భారత క్రికెటర్, రాజకీయవేత్త. రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించి విజయం సాధించాడు. భారత క్రికెట్ జట్టులోని అత్యుత్తమ ఫీల్డర్‌లలో ఒకడు. Continue reading “1980-12-01”
1900-08-18
1900 : విజయ లక్ష్మి పండిట్ (స్వరూప్ కుమారి నెహ్రూ) జననం. భారతీయ దౌత్యవేత్త, రాజకీయవేత్త. మహారాష్ట్ర 6వ గవర్నర్. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి 8వ అధ్యక్షురాలిగా నియమితులైన మొదటి మహిళ.